Raashi Khanna: క్రేజీ లుక్స్‌తో రఫ్ఫాడిస్తున్న రాశి ఖన్నా.. రెచ్చిపోయిన ఢిల్లీ బ్యూటీ

Raashi Khanna Latest Photos: సర్దార్ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకుని మళ్లీ హిట్ ట్రాక్‌ ఎక్కింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ రెండు భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. గత కొన్నేళ్లుగా హిట్ లేక డీలా పడిపోయిన ఈ భామకు సర్దార్ సినిమాలో మళ్లీ వరుసగా అవకాశాలు వస్తాయమో చూడాలి.

  • Nov 01, 2022, 20:12 PM IST
1 /5

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా.. ఎప్పటికప్పడు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ట్రెండీ డ్రెస్‌లో క్రేజీ లుక్స్‌లో ఉన్న పిక్స్‌ను షేర్ చేసింది.  

2 /5

ఈ ఏడాది పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ వంటి సినిమాలతో అభిమానులకు ముందుకు వచ్చినా.. రెండు మూవీస్ కూడా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి.  

3 /5

వరుస ఫ్లాపులు రావడంతో ఈ ఢిల్లీ బ్యూటీ టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అవుతుందంటూ రూమర్స్ కూడా వచ్చాయి.  

4 /5

సరిగ్గా ఈ టైమ్‌లోనే రాశి ఖన్నా కెరీర్‌కు మళ్లీ ఊపు వచ్చే అవకాశం ఉంది.  

5 /5

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సిద్దార్థ్ మల్హోత్రాకు జోడి యోధ అనే బాలీవుడ్‌లో మూవీలో యాక్ట్ చేస్తుంది. ఈ సినిమా హిట్ కొడితే.. అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తోంది.