Rukshar Dhillon Hot Pics: బ్రాలో రెచ్చిపోయిన రుక్సర్‌ ధిల్లాన్‌.. సైడ్ యాంగిల్స్ చూస్తే కుర్రాళ్ల హృదయాలు అగిపోవాల్సిందే!

Heroine Rukshar Dhillon Latest Bra PhotoShoot Shakes Internet. రుక్సర్‌ ధిల్లాన్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్రాలో అందాలు ఆరబోశారు. వయ్యారాల సిన్నదాని సైడ్ యాంగిల్స్ చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 
 

1 /6

రుక్సర్‌ ధిల్లాన్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్రాలో అందాలు ఆరబోశారు. వయ్యారాల సిన్నదాని సైడ్ యాంగిల్స్ చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుక్సర్‌ ధిల్లాన్‌ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో వ్యూస్ వస్తాయి.   

3 /6

తెలుగులో రన్ ఆంటోనీ, కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ, అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ నటించారు.   

4 /6

మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా.. 'నాచురల్ స్టార్' నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

5 /6

2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోనీ' ద్వారా రుక్సర్‌ ధిల్లాన్‌ సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆశిష్ రాజ్ కథానాయకుడుగా వచ్చిన 'ఆకతాయి' సినిమాతో రుక్సర్‌ తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  

6 /6

1993 అక్టోబరు 12న యూకేలో రుక్సర్‌ ధిల్లాన్‌ జన్మించారు. పంజాబీ సంతతికి చెందిన ఆమె గోవాలో పెరిగారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో రుక్సర్‌ డిగ్రీ పట్టా పొందారు.