Sadha Hot Pics: స్లీవ్ లెస్ డ్రెస్‌లో హాట్ ట్రీట్.. సదా స్మైల్‌కు అందరూ ఫిదా!

Actress Sadha shares mind blowing Pictures in sleeveless Dress. హీరోయిన్ సదా తాజాగా ఓ షో కోసం చాలా గ్లామర్‌గా తయారయ్యారు. స్లీవ్ లెస్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు. సదా స్మైల్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. 
 

1 /6

సీనియర్ హీరోయిన్ సదా తాజాగా ఓ షో కోసం చాలా గ్లామర్‌గా తయారయ్యారు. స్లీవ్ లెస్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు. సదా స్మైల్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.   

2 /6

ఇటీవలి కాలంలో సినిమాలు చేయని సదా.. పలు షోలలో పాల్గొంటున్నారు. కామెడీ, డాన్స్ షోలలో సదా చేసే హంగామా అంతాఇంతా కాదు. ఇంత వయసులో కూడా ఆమె ఎంతో అందంగా ఉన్నారు.   

3 /6

శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వచ్చిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం 'అపరిచితుడు' సినిమాలో సదా నటించారు. ఈ సినిమాతో సదా మరింత పాపులర్ అయ్యారు. తెలుగు, తమిళ సహా కన్నడ, హిందీ చిత్రాలలో కూడా సత్తాచాటారు.   

4 /6

జయం తర్వాత లీలామహల్ సెంటర్, దొంగ - దొంగది, ఔనన్నా కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, టక్కరి, ప్రాణం, ప్రియసఖి, మైత్రి లాంటి సినిమాలు తెలుగులో చేసారు.   

5 /6

ముంబైలో చదువుతుండగా.. డైరెక్టర్ తేజ 'జయం' సినిమాలో సదాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో సదాకు మంచి క్రేజ్ వచ్చింది.   

6 /6

1984 ఫిబ్రవరి 17న మహారాష్ట్రలోని రత్నగిరిలో సదా జన్మించారు. సదా అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయీద్. రత్నగిరిలోని సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలులో చదివారు.