Sai Pallavi: 'బుజ్జితల్లి' సాయిపల్లవి నవ్వితే..కన్నుకొడితే సిగ్గు పడని మగాళ్లు ఉంటారా?

Sai Pallavi: నటనకు ప్రాధాన్యం ఉన్న కథలు ఎంచుకుంటూ ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి త్వరలోనే పాన్‌ ఇండియా సినిమాలో కనిపించబోతున్నది. 'ప్రేమమ్‌'తో అందరినీ తన నటనతో ప్రేమలో పడేసుకున్న సాయిపల్లవి మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను 'ఫిదా' చేస్తోంది. ఇప్పుడు 'తండేల్‌'తో బుజ్జితల్లి పలకరించేందుకు వస్తుండగా.. అనంతరం 'సీత' రూపంలో దర్శనమివ్వబోతున్నది.

1 /10

Sai Pallavi: తెలుగు, తమిళ్‌ సినిమాల్లో తన నటనతో మెప్పిస్తున్న సాయిపల్లవి

2 /10

Sai Pallavi: ఇటీవల చెల్లి నిశ్చితార్థంలో డ్యాన్స్‌లతో దుమ్మురేపిన సాయిపల్లవి.

3 /10

Sai Pallavi: స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు ఉన్నా కొంచెం కూడా గర్వం లేని నిగర్వి సాయిపల్లవి

4 /10

Sai Pallavi: నాగ చైతన్యతో కలిసి రెండోసారి 'తండేల్‌' సినిమాతో వస్తున్న బుజ్జితల్లి

5 /10

Sai Pallavi: నితేశ్‌ తివారీ దర్శకత్వంలో వస్తున్న 'రామాయణం'లో సీతగా నటిస్తున్న మన భానుమతి.

6 /10

Sai Pallavi: సినీ పరిశ్రమలో డ్యాన్స్‌ల్లో సాయిపల్లవిని మించిన హీరోయిన్‌ ఎవరూ లేరు. 'ఢీ' అనే రియాల్టీ షోలో సాయిపల్లవి పాల్గొన్నారు.

7 /10

Sai Pallavi: ఫిదాలో 'హైబ్రిడ్‌ పిల్ల'గా మాదిరి నిజ జీవితంలోనూ సరదాగా ఉంటున్న హీరోయిన్‌.

8 /10

Sai Pallavi: మొదటి మలయాళం 'ప్రేమమ్‌' సినిమాతోనే ప్రేక్షకులను ప్రేమలో పడేసిన సాయిపల్లవి.

9 /10

Sai Pallavi: సినిమాలు చేస్తూనే ఎంబీబీఎస్‌ చదివేసింది. ఎప్పటికైనా మంచి ఆస్పత్రి కట్టి ప్రజలకు సేవ చేయాలని సాయిపల్లవి ఆశయం.

10 /10

Sai Pallavi: స్టార్‌ హీరో, డబ్బు, పేరు కోసం సాయిపల్లవి సినిమాలు చేయదు. కథ నచ్చితేనే.. అందులో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాను అంగీకరిస్తుంది.