దక్షిణాది సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్. సింగర్‌గానూ ఆల్బమ్స్ చేస్తూ టైంపాస్ చేస్తుంటుంది. తరచుగా బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచే నటీ మణుల్లో శ్రుతి హాసన్ ఒకరు.
దక్షిణాది సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్. సింగర్‌గానూ ఆల్బమ్స్ చేస్తూ టైంపాస్ చేస్తుంటుంది. తరచుగా బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచే నటీ మణుల్లో Shruti Haasan ఒకరు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పే శ్రుతి.. తల్లిదండ్రులను కలపాలని యత్నించి తాను తప్పుచేశానని సంచలన వ్యాఖ్యలు చేసింది. గొడవల కన్నా భార్యాభర్తలు విడిపోయి హాయిగా, ఆనందంగా జీవించడమే ఉత్తమమనే సిద్ధాంతాన్ని నమ్ముతోంది. శ్రుతి హాసన్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Images Credit: ఈ ఫొటోలను నటి శ్రుతి హాసన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.
Next Gallery