Simrat Kaur Photos: హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల తాపం పెంచుతున్న సిమ్రత్ కౌర్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Simrat Kaur Latest Pics  టాలీవుడ్ బ్యూటీ సిమ్రత్ కౌర్ తన లేటెస్ట్ అందాలతో కుర్రకారును ఫిదా చేస్తుంది. ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

సిమ్రత్ కౌర్ 1997 జూలై 16న జన్మించింది. ముంబైలో పంజాబీ సిక్కు కుటుంబంలో పెరిగింది.   

2 /6

2017లో వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం 'ప్రేమతో మీ కార్తీక్‌' అనే సినిమాతో ఇండస్ట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పరిచయం సినిమాలో నటించింది.   

3 /6

'సోనీ' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. గతేడాది 'గదర్ 2'లో సన్నీ డియోల్ కోడలి పాత్రను పోషించింది.  

4 /6

ఆ తర్వాత తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డర్టీ హరితో మరింత ఫేమస్ అయింది. బంగార్రాజు చిత్రంలో ఆమె అతిధి పాత్రలో కనిపించింది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ తన లేటెస్ట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీకి సంబంధిచిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.