Mohan Babu Apologised To Journalist: కుటుంబ వివాదం నేపథ్యంలో జరిగిన గొడవల్లో ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పోలీసులు తీవ్రంగా పరిగణించి అరెస్ట్‌కు సిద్ధమైన వేళ మోహన్ బాబు దిగివచ్చాడు. ఎట్టకేలకు బాధితుడికి క్షమాపణ చెప్పాడు. ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Manchu Manoj vs Vishnu: మంచు మనోజ్ కథ కొద్ది రోజులగా తన అన్న విష్ణు పైన మంది పడుతున్న తీరు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం మనోజ్.. విష్ణు పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తన తల్లి, కూతురు ఇంట్లో ఉండగానే.. వారి ప్రాణానికే ముప్పు కలిగించే ప్రయత్నాలు విష్ణు చేశారు అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Manchu Manoj Emotional In Instagram: కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఈసారి కుటుంబ వివాదంపై కాకుండా తన తల్లి నిర్మల జన్మదినం సందర్భంగా మనోజ్ ఉద్విగ్నానికి గురయ్యాడు. తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది.
Mohan Babu Networth: వందల సినిమాల్లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి ఎన్నో వందల చిత్రాల్లో తన నటనతో మెప్పించారు మోహన్ బాబు. తన డైలాగ్స్‌తో టాలీవుడ్లో డైలాగ్ కింగ్‌గా.. సినిమాల కలెక్షన్స్‌తో కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఆయన సక్సెస్ అయ్యారు. కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్న ఈ గ్రేట్ యాక్టర్ ఫ్యామిలీలో గొడవలు అభిమానులకు రుచించడం లేదు. చిన్న కొడుకు మంచు మనోజ్‌తో వివాదంతో మోహన్ బాబు వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆస్తుల వ్యవహారమే గొడవలకు కారణమైనట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి..? ఎవరికి ఎంత వాటా ఇచ్చారు..? ఇక్కడ తెలుసుకుందాం
Soundarya Assets: తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని హీరోయిన్ సౌందర్య. ఆమె విమాన ప్రమాదంలో చనిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఆమెను మరచిపోలేకపోతున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆమె ఆస్తిని సినీ నటుడు మంచు మోహన్ బాబు కొట్టేశాడని సమాచారం.
Mohan Babu Cash Theft Case Solved Within Hours: వీఐపీలు అలా ఫిర్యాదు చేశారో లేదో ఇలా కొన్ని గంటల్లోనే మంచు మోహన్ బాబు కేసు పరిష్కారం చూపి పోలీసులు ప్రత్యేకత చాటారు.
Clashes In Manchu Family: మంచు కుటుంబం రెండుగా చీలినట్టు కనిపిస్తోంది. మంచు మనోజ్‌తో తండ్రి మోహన్ బాబుకు తీవ్రస్థాయిలో విబేధాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
Manchu Mohan Babu Supports CBN: మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు మోహన్ బాబు అంటే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో పొజిషన్లో ఉండేవారు. ఎన్నో బ్లాక స్టర్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందించారు. కానీ ఈ మధ్య మాత్రం కాలం కలసిరాక.. మోహన్ బాబు నటించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇప్పటికి ఎన్ని అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. సినిమాల్లో ఎన్నో సంవత్సరాలు రాణించిన మోహన్ బాబు.. ఈమధ్య పర్సనల్ లైఫ్ లో.. కొంతమందితో ఉన్న విభేదాల వల్ల…కాంట్రవర్సీరీలో ఎక్కువగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు.. అతని కొడుకు మంచు విష్ణు వీరిద్దరికీ భద్రశత్రువులైన
Mohan Babu Tweet: తన పేరును స్వప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ అయినా ఉపయోగించినట్లు తెలిస్తే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ మోహన్ బాబు పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Mohan Babu Reaction Gaddar Awards: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ అవార్డుల విషయంలో తీసుకున్న పేరు మార్పుపై సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు. నంది అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఈ నిర్ణయంపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించారు.
Manchu Vishnu: మంచు విష్ణు నటిస్తున్న మొట్టమొదటి హై బడ్జెట్ సినిమా కన్నప్ప. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో విష్ణు ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకనున్నారు.. ఇక ఈ చిత్రంలో అనేక భాషల స్టార్ నటులు కూడా భాగం కానున్నారు..
Happy Birthday Manchu Vishnu : మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తన తదుపరి సినిమా కన్నప్ప పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మొదటి నుంచి ఈ సినిమా పైన అంచనాలు పెంచుతూ వచ్చాడు విష్ణు. ఇక ఆ అంచనాలు తప్పకుండా నెరవేరుస్తాను అన్నట్టు ఈరోజు విష్ణు రిలీజ్ చేసిన పోస్టర్ ఎవరు ఊహించని రేంజ్ లో ఉంది.
Manchu Vishnu 100 Crores Movie: మంచు విష్ణు హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా ఉంటుందని తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు ప్రకటించారు.
Bhuma Mounika Cries after Seeing Mohan Babu: మంచు మోహన్ బాబు తన రెండవ కుమారుడు రెండో వివాహానికి హాజరై తన దీవెనలు కొత్తజంటకు అందించారు. ఆయన దీవిస్తున్న సమయంలో భూమా మౌనిక రెడ్డి ఎమోషనల్ అవుతూ కంట కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
Manchu Manoj Marriage date: మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్ కర్నూలు జిల్లాకు చెందిన భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడు, దానికి డేట్ కూడా ఫిక్స్ అయింది.
Agni Nakshatram Glimpse Released: మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన అగ్ని నక్షత్రం సినిమా గ్లింప్స్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు.
Ginna is the biggest disaster than Son of India: మోహన్ బాబు ప్రొడక్షన్ నుంచి వచ్చిన జిన్నా సినిమా గతంలో ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చిన సన్నాఫ్ ఇండియాను డిజాస్టర్ రేసులో వెనక్కు నెట్టిందని అంటున్నారు.
Manchu Vishnu Strong Warning to MAA Members: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. "మా"కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా సస్పెండ్ చేస్తాం అంటూ ఆయన కామెంట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.