Urvashi Rautela: పుట్టినరోజు నాడు చెమటలు పట్టించిన 'వాల్తేరు వీరయ్య' సుందరి

Urvashi Rautela: మాస్‌ పాటలకు తనదైన డ్యాన్స్‌లతో ప్రేక్షకుల్లో సెగలు రేపుతున్న ఊర్వశీ రౌతేలా ఆదివారం (ఫిబ్రవరి 25)తో 30వ పడిలోకి అడుగుపెట్టింది. 'వాల్తేరు వీరయ్య'లో బాస్‌ పార్టీ, అఖిల్‌ ఏజెంట్‌ సినిమాలో 'వైల్డ్‌ సాలా', 'బ్రో' సినిమాలో మైడియర్‌ మార్కండేయ, స్కందలో 'కల్ట్‌ మామ' పాటలో నర్తించిన ఊర్వశీ ప్రస్తుతం బోలెడన్నీ సినిమాలతో బిజీగా ఉంది.

1 /7

Urvashi Rautela: 'వాల్తేరు వీరయ్య' సినిమాలో 'బాస్‌ వేర్‌ ఈజ్‌ ద పార్టీ' పాటకు మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేసిన ఊర్వశి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరుతో..

2 /7

Urvashi Rautela: 'బ్రో' సినిమాలో 'మై డియర్‌ మార్కండేయ' పాటకు డ్యాన్స్‌తో అదరగొట్టిన ఊర్వశి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌తో ఊర్వశి

3 /7

Urvashi Rautela: తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఊర్వశి

4 /7

Urvashi Rautela: ఊర్వశి కళ్లు ప్రత్యేకం. నెమలి కళ్ల మాదిరి ఉండే ఆమె కళ్లు చూస్తే అభిమానులు ఫిదా.

5 /7

Urvashi Rautela: లేత ఆకుపచ్చ రంగు డ్రెస్‌లో కైపెక్కిస్తున్న ఊర్వశి

6 /7

Urvashi Rautela: ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌ ట్రోఫీతో ఐఫిల్‌ టవర్‌ వద్ద పొడుగు సుందరి ఊర్వశి

7 /7

Urvashi Rautela: పుట్టిన రోజు సందర్భంగా ప్రఖ్యాత గాయకుడు యోయో హనీ సింగ్ ఆమె కోసం ప్రత్యేకంగా బంగారుం కేక్‌ తయారుచేయించాడు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x