Ed summons actress Urvashi Rautela: బాలయ్య భామ నటి ఊర్వశి రౌతేలాకు ఈడీ సమన్లను జారీ చేసింది. ఆమెతో పాటు తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మీమీ చక్రవర్తికి కూడా ఈడీ సమన్లు పంపింది. వీరిని తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశించింది.
Urvashi Rautela Remuneration: ప్రముఖ బాలీవుడ్ స్టార్, మోడల్ ఊర్వశీ రౌతేలా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. మిస్ యూనివర్స్ ఇండియా 2015 కిరీటాన్ని గెలుచుకున్న ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం ఏకంగా రూ. 7 కోట్లు పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించడం సహా తెలుగులోనూ పలు చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌ల్లో నటించి మెప్పించింది.
Uravashi Rautela Temple issue: నటి ఊర్వశి రౌతేలా ఇటీవల ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ తనకు బద్రినాథ్ లో గుడి ఉందని అన్నారు. అదే విధంగా అక్కడకు వెళ్లిన వారు దర్శనం చేసుకొవాలన్నారు. ఈ క్రమంలో ఈ కామెంట్స్ పెద్ద రచ్చకు దారితీశాయి.
Urvashi Rautela controversy: ఊర్వశి రౌతేలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఆలయం బద్రినాథ్ లో ఉందని అన్నారు. అక్కడకు వెళ్లిన వారు తప్పకుండా దర్శించుకొవాలని కాంట్రవర్సీగా మాట్లాడారు. దీనిపై ప్రస్తుతం దుమారం చెలరేగింది.
Uravashi Rautela controversy: డాకు మహారాజ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవల తరచుగా ఏదో ఒక కాంట్రవర్సీతో ఇటీవల వార్తలలో ఉంటున్నారు.ఈ భామ ఇటీవల తమన్నపై కుళ్లకున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారంగా మారాయి.
Urvashi Rautela: కొంత మంది హీరోయిన్స్ తమ నటన కన్నా.. అంద చందాలతోనే పేరు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్లలో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన గ్లామర్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’.. ఈ యేడాది ‘డాకు మహారాజ్’ మూవీలో దబ్బిడి దిబ్బిడి అంటూ సందడి చేసింది.
Urvashi Rautela Marriage: సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చలో ఉండే ఊర్వశి రౌతేలా తాజాగా ఓ పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. 'నీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నా' అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏమి జరిగింది.. ఊర్వశి ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Uravashi rautela prises Chiranjeevi: డాకు మహారాజ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఆయన మాకు దైవంతో సమానం అంటూ కూడా చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
Urvashi Rautela: కొంత మంది భామలు తమ యాక్టింగ్ కన్నా.. గ్లామర్ తోనే పేరు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్లలో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన అంద చందాలతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’.. తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీతో పలకరించడానికి రెడీ అవుతోంది.
Urvashi Rautela: ఇండస్ట్రీలో ఇటీవల చాలా మంది మహిళలు క్యాస్టింగ్ కౌచ్ కు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య భామ వీడియో లీక్ ఘటన మరోసారి వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Saif ali khan: నటి ఊర్వశి రౌతేలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివాదస్పదంగా మాట్లాడారు. దీనిపై నటి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తన మాటల్ని గుర్తు తెచ్చుకుంటే సిగ్గుగా ఉందని పోస్ట్ పెట్టారు.
Urvashi Rautela: నటి ఊర్వశి రౌతేలా బాలయ్య డాకు మహారాజ్ మూవీలోని దబిడి దిబిడి సాంగ్ పై వస్తున్న కాంట్రవర్సీపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Nara Lokesh Chief Guest Balakrishna Daaku Maharaaj Pre Release Event: సినిమాల్లో నట సింహం.. రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ తాను నటించిన 'డాకు మహారాజ్' సినిమాకు అల్లుడు ముఖ్య అతిథిగా రాబోతున్నాడని సమాచారం. మామ ఈవెంట్‌కు అల్లుడు అతిథిగా వస్తే ఇండస్ట్రీలోనూ.. రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Balakrishna-Ravi Teja: నటసింహా నందమూరి బాలకృష్ణకు రవితేజ..సహాయం చేయబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య తదుపరి సినిమాని.. దర్శకుడు బాబి సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు బాబికి.. రవితేజ కి మధ్య మంచి సంబంధం ఉంది. రవితేజ కి పవర్ లాంటి సినిమా అందించడమే కాకుండా.. వాల్తేరు వీరయ్యలో కూడా ఆయనకి ప్రత్యేక పాత్ర అందించారు ఈ డైరెక్టర్.
Urvashi rautela hot comments: నటి ఊర్వశీ రౌతేలా ఇటీవల తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఈ భామ నందమూరీ బాలయ్య నటిస్తున్న ఎన్ బీ కే 109 లో స్పెషల్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తొంది.
Miss universe india 2024: ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా గెలుచుకున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Urvashi Rautela: ఊర్వశి రౌతెలా తన నటన కన్నా.. గ్లామర్ తో మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి భామల్లో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన అందంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతెలా తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Urvashi Rautela Fire On Manager In Phone Call: ఓ హీరోయిన్ రహాస్య వీడియో బహిర్గతమైంది. వ్యక్తిగత వీడియో బయటపడడంపై ఆ హీరోయిన్ దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
Urvashi Rautela: ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేది కొంత మంది విషయంలో కరెక్ట్ అనిపిస్తోంది. అందులో ఊర్వశి రౌతెలా ముందు వరసలో ఉంటుంది. ఈమె తన అందంతో ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. బాలయ్యతో చేస్తోన్న సినిమాపై ఈమె మంచి ఆశలే పెట్టుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.