Vedhika Photos: లేటు వయసులో ఘాటు అందాలకు 'వేదిక'..క్లీవేజ్ ట్రీట్ అదరహో!

Actress Vedhika Hot Photos: తమిళ, తెలుగు, మలయాళ బాషలలో పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన నటి వేదిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె రెచ్చిపోతోంది. 

 
  • Apr 22, 2023, 16:22 PM IST
1 /5

ముని సహా తెలుగులో పలు సినిమాలు చేసి తెలుగు వారందరికీ దగ్గరయింది నటి వేదిక. అయితే ఈ మధ్యకాలంలో కుర్ర హీరోయిన్ల ఎంట్రీతో ఆమెకు అవకాశాలు తగ్గడంతో కొన్నాళ్లపాటు సైలెంట్ గానే ఉంది.     

2 /5

అయినా సరే ఇతర భాషల్లో సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ మధ్యకాలంలో మళ్లీ రీ ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ రచ్చ రేపుతోంది.     

3 /5

తాజాగా వేదిక టర్న్ జీన్స్ లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.     

4 /5

అదే విధంగా ఒక యాడ్ చేస్తూ షేర్ చేసిన వీడియో కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.     

5 /5

కొంతమంది అయితే ఆ యాడ్ వీడియోలోని ఫోటోలను స్క్రీన్ షాట్ లుగా చేసి మరీ వైరల్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వేదిక షేర్ చేసిన తాజా ఫోటోలను మీరు కూడా చూసేయండి.