Yashika Aannand: ఎద అందాలతో వల వేస్తున్న యాషిక ఆనంద్ .. హాట్ ఫిక్స్ వైరల్

Yashika Aannand: బిగ్ బాస్ బ్యూటీ యాషికా ఆనంద్ హాట్ హాట్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చలేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్  కుర్రోళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. 
 

Yashika Aannand hot pics: మోడల్, బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభింది యాషిక ఆనంద్. 2016లో వచ్చిన'ధురంవంగల్ పత్తినారు ' అనే తమిళ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో వచ్చిన 'ఇరుట్టు అరైయిల్ మురట్టు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  `నోటా` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.
 

1 /5

2016లో వచ్చిన'ధురంవంగల్ పత్తినారు ' అనే తమిళ మూవీతో చిత్ర రంగ ప్రవేశం చేసింది యాషిక ఆనంద్..   

2 /5

`నోటా` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది యాషిక ఆనంద్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు అవకాశాలు రాలేదు.    

3 /5

తమిళ బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా సినిమాల కంటే ఫొటోషూట్లతోనే ఎక్కువ ఫేమస్ అయింది   

4 /5

2021లో 'బెస్టీ' చిత్రానికి గాను లాస్ వెగాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు గెలుచుకుంది.  యాషికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్స్ లో హాట్ హాట్ ఫోజులతో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నయి.