Married Couple Died On First Night: కోటి ఆశలతో కొత్త జీవితం ఆరంభిద్దామని అనుకున్న నవ దంపతులు.. ఊహించని రీతిలో మృతి చెందారు. ఫస్ట్ నైట్ రోజే గుండెపోటుతో మృతి చెందారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలముకున్నాయి.
Wedding Cancelled In Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడు చేసిన పనికి యువతి పెళ్లి క్యాన్సిల్ అయింది. మరికాసేపట్లో పెళ్లి ఉందనగా.. ఆమె నుదటిపై సింధూరం పెట్టాడు. దీంతో వరుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు.
రక్షణ కలిపించాల్సిన పోలీసులే వేధిస్తే.. నేరాలను కట్టడి చేయాల్సిన వాళ్లే నేరస్థుల్లా మారితే.. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రక్షించాల్సిన కానిస్టేబుల్.. స్కూలు అమ్మాయిలను వేధిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఆ వివరాలు
Atiq Ahmed Shot Dead: ఉత్తర్ ప్రదేశ్‌లో మాఫియా నుంచి రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ఆతిక్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్ అహ్మద్‌లను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ప్రయాగ్ రాజ్‌లో ఆతిక్ అహ్మద్, అశ్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షలకు తీసుకెళ్లే క్రమంలో పోలీస్ జీపు దిగిన తరువాత ఆ ఇద్దరూ మీడియాతో మాట్లాడుతుండగానే ఈ ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది.
Atiq Ahmed Shot Dead, Accused arrested: ఆతిఖ్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులను ప్రయాగ్‌రాజ్ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అతిఖ్ అహ్మద్ సోదరులపై కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు కూడా యువకులే.
Atiq Ahmed Shot dead visuals, Ashraf Ahmed Shot dead visuals: ఆతిఖ్ అహ్మద్ సోదరి ఆయేషా నూరి కూతురిని అసద్ అహ్మద్ వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి రెండు రోజుల క్రితమే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కాగా ఉమేష్ పాల్ మర్డర్ కేసులో ఆయేషా నూరీ, ఆమె కూతురి పేర్లను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు.
Atiq Ahmed, Ashraf Ahmed Shot Dead: ఉత్తర్ ప్రదేశ్‌లో మాఫియా నుంచి రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ఆతిక్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్ అహ్మద్‌లను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు.
Thumb Impression from Dead Woman: సమాజంలో రోజురోజుకు మానవసంబంధాలు దిగజారిపోతున్నాయి. ఆస్తి మైకంలో పడి మానవత్వం లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారు. అగ్రాలో వీలునామా కోసం చనిపోయిన వృద్ధురాలి నుంచి వేలిముద్రలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Tractor Started Without Driver Viral Video: ట్రాక్టర్‌కి ఎదురుగానే దుకాణం. దుకాణం మెట్లు అడ్డం వచ్చినా అవేవి ట్రాక్టర్ ని ఆపలేకపోయాయి. ఆ మెట్లను కూడా దాటుకుని వచ్చి దుకాణం అద్దాలను ఢీకొట్టింది. ఆ సమయంలో ట్రాక్టర్ ఇంజన్ మోషన్ నెమ్మదిగా ఉండటంతో దుకాణం అద్దాలు సాధ్యమైనంత వరకు ట్రాక్టర్ ని నిరోధించే ప్రయత్నం చేశాయి. కానీ ట్రాక్టర్ నెమ్మదిగా వేగం పుంజుకోవడంతో ఆ అద్దాలు కూడా పగిలిపోయాయి.
Ghaziabad Crime: ఘజియాబాద్‌లోని సిహానీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ అమానుష ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. యువకుడి ప్రైవేట్ పార్ట్‌లో ఎయిర్ పైపు గాలి నింపడంతో ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
Uttar Pradesh Crime News: వారిద్దరు ప్రేమించుకున్నారు. అయితే యువకుడు పెళ్లికి ఒప్పుకోలేదు. తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందేనని యువతి పట్టుబట్టింది. అయినా యువకుడు ఒప్పులేదు. దీంతో మాజీ ప్రియుడితో కలిసి ప్రేమికుడిని హత్య చేసింది. చివరకు ఎలా దొరికిపోయారంటే..
Woman Cut Youth Lip After Tried To Kiss: ఆమె ఒంటరిగా ఉందని కన్నేశాడు. పొలంలో పని చేసుకుంటుండగా వెనుక నుంచి వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. భయపడిపోయిన మహిళ అరిచేందుకు యత్నించగా గొంతు నొక్కి చంపేస్తానని బెదిరించాడు. ఆ తరువాత మహిళ ధైర్యంతో యువకుడితో పోరాడి తనను తాను రక్షించుకుంది. ఎలాగంటే..?
Shocking incident: యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. 70 ఏళ్ల మామగారు తన 28 ఏళ్ల కోడలితో ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. ఈ విషయం తెలిసి జనాలు షాక్ అవుతున్నారు.
Building Collapses In UP's capital Lucknow. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇజ్రత్ గంజ్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది.
Boy Rescued From Borewell: నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో తన్మయ్ సాహు అనే బాలుడు 55 అడుగుల లోతైన బోరుబావిలో పడి మరణించిన నేపథ్యంలో ఈ ఘటనలో ఈ బాలుడి పరిస్థితి ఏంటా అనే ఆందోళన అటు తల్లిదండ్రుల్లో, ఇటు అధికారుల్లో నెలకొని ఉంది.
My Wife is Angry, I Want 7 Days Leave: UP Police Constable Leave Letter Goes Viral. తన భార్య అలిగిందని, ఆమెను బ్రతిమిలాడుకోవడానికి సెలవు కావాలని ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్ రాశాడు.
School Teacher's Love Letter to Minor Student: స్కూల్ టీచర్ తనకు రాసిన లవ్ లెటర్ చదివిన విద్యార్థిని.. ఆ లేఖను తల్లిదండ్రులకు చూపించింది. తమ కూతురికి ప్రేమ లేఖ రాయడంపై అగ్గిమీద గుగ్గిలమైన విద్యార్థిని తల్లిదండ్రులు.. ఇదే విషయమై నేరుగా అతడి వద్దకే వెళ్లి నిలదీశారు.
5 members of family dies in Uttar Pradesh Fire Accident. ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.
Uttar Pradesh Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి గాయాలైయ్యాయి.