VFX Work: ఆదిపురుష్ సహా ఇతర సినిమాల ఫ్లాప్‌కు నాణ్యత లేని వీఎఫ్ఎక్స్ పనితీరు కారణమా

VFX Work: అత్యంత భారీ అంచనాలతో ప్రపంచమంతా విడుదలైన ఆదిపురుష్ ఘోరంగా విఫలమైంది. ఆదిపురుష్ డిజాస్టర్ కావడం వెనుక ప్రధాన కారణం అత్యంత వరస్ట్ వీఎఫ్‌ఎక్స్ పని అని తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ పని సరిగ్గా లేదనే కామెంట్లు పెద్దఎత్తున వస్తున్నాయి.

1 /5

ఓమ్ రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పని అత్యంత దారుణంగా ఉందంటూ ట్రోలింగ్ అవుతోంది.

2 /5

షారుఖ్ ఖాన్ నటింటిన రావన్ సినిమా ఘోరమైన డిజాస్టర్. కారణం వీఎఫ్ఎక్స్ పని సరిగ్గా లేకపోవడమే.

3 /5

ఇక అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు కూడా వీఎఫ్ఎక్స్ పనితీరు నాణ్యతా ప్రమాణాలమేరకు లేకపోవడంతో విఫలమైంది.

4 /5

హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కించిన మొహెంజెదారో సినిమా 2016లో విడుదలైంది. వీఎఫ్ఎక్స్ పని సరిగ్గా లేక సినిమా డిజాస్టర్ అయింది.

5 /5

ఇక వరుణ్ ధావన్ నటించిన కలంక్ సినిమా పరిస్థితి కూడా అంతే. పీరియడ్ డ్రామా తెరకెక్కించడంలో చాలా లోపాలున్నాయని, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పని సరిగ్గా లేదని అంటున్నారు.