Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మీ మైండ్ బ్లోయింగ్ హాట్ షో, పిక్స్ వైరల్

Aishwarya Lekshmi latest PhotoShoot: మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' అనే మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య లక్ష్మి. ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. గాడ్సే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.  గతేడాది క్రిస్టోఫర్, పొన్నియిన్ సెల్వన్, కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమాల్లో కనిపించి ఆకట్టుకుంది. 
 

1 /6

మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' అనే మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య లక్ష్మి.   

2 /6

ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తంపు తెచ్చుకుంది.  

3 /6

గాడ్సే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాలేదు.   

4 /6

5 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యాక్టర్స్ లో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. ఈమె ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ టాప్ లో మెరిసింది. ఇందులో ఈ భామ చూడటానికి చాలా స్టైలిస్ అండ్ హాట్ గా కనిపిస్తోంది.