Nysa Devgan Photoshoot: సినిమాల్లోకి రాకముందే ఓపెన్ షోతో రెచ్చిపోతున్న స్టార్ కపుల్ డాటర్

Nysa Devgan Latest Photoshoot: బాలీవుడ్‌లో మరో స్టార్ కపుల్ కూతురు బాలీవుడ్‌ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసుకున్న ఈ యంగ్ బ్యూటీ.. ఆ తరువాత సింగపూర్‌లోని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా కాలేజ్‌లో పై చదువులు చదువుకుంది.

  • Mar 09, 2023, 23:55 PM IST

Nysa Devgan Latest Photoshoot: ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని గ్లియాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ విద్యను అభ్యసిస్తోంది. చదువు పూర్తి కాగానే అమ్మడిని సినిమాల్లోకి దింపేందుకు ఆ స్టార్ హీరో, హీరోయిన్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అందులో భాగంగానే అడపాదడపా పాపను బయటికి పంపించి పేరు ప్రమోట్ అయ్యేలా చేస్తున్నారట.

1 /5

ఇంకా సినిమాల్లోకి రాకముందే.. చదువుకుంటున్న రోజుల్లోనే అడపాదడపా పార్టీలు, పబ్బుల్లో పొట్టిపొట్టి బట్టలతో దర్శనమిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఈ బ్యూటీ మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ దంపతుల గారాలపట్టి నైసా దేవగన్.  

2 /5

నైసా దేవగన్‌కి ఫ్యాషన్, గ్లామర్ పార్టీలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వీలు చిక్కినా తోటి ఫ్రెండ్స్‌తో సరదాగా పార్టీలు, షికార్లు అంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. 

3 /5

మూడ్‌నిబట్టి వెస్టెర్న్ వేర్, దేశీ డ్రెస్సులు ధరించే నైసా దేవగన్.. ఏ ఫ్యాషన్ లోనైనా చూసేవారికి నిషా ఎక్కిస్తుంటుంది.

4 /5

నైసా దేవగన్ కి సినిమాల్లోకి రాకముందే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. అందుకు కారణం నిషా ఎక్కించే ఆమె లుక్సే. 

5 /5

సినిమాల్లోకి రాకముందే నైసా దేవగన్ కుర్రకారును ఇలా కిల్లర్ లుక్స్ తో చంపేస్తోదంటే.. ఇక సినిమాల్లోకి వస్తే బాయ్స్ ని ఎలా వెంట తిప్పుకుంటుందో అంటున్నారు ఆమె ఫోటో కింద కామెంట్స్ పెట్టే కుర్రకారు.