Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలి పోస్ట్ వైరల్.. ఈ పోస్ట్ లో ఏం చెప్పారంటే?

Allu sneha reddy insta: బన్నీ భార్య స్నేహరెడ్డి తాజాగా ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చాలా రోజులకు స్నేహరెడ్డి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

1 /6

అల్లుఅర్జున్ పుష్ప2  మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.  ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించింది. అదే క్రమంలో ఈ సినిమా అనేక వివాదాల్లో కూడా చిక్కుకుని వార్తలలో నిలిచింది.

2 /6

ముఖ్యంగా పుష్ప2 రిలీజ్ నేపథ్యంలో ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు.  

3 /6

అయితే.. అనేక నాటకీయ పరిణామల నేపథ్యంలో బన్నీకి బెయిల్ లభించింది.ఈ ఘటన మరోవైపు పొలిటికల్ టర్న్ కూడా తీసుకొందని చెప్పుకొవచ్చు.  ఈ క్రమంలో అల్లు అర్జున్ ను కొంతమంది తప్పుపట్టినట్లు తెలుస్తొంది..  

4 /6

అల్లు అర్జున్ మాత్రం గత డిసెంబర్ 4 నుంచి దాదాపుగా వివాదంలో చాలా ఒత్తిడిలోనే గడిచినట్లు తెలుస్తొంది.  ఇంట్లోనే ఉంటు ఎక్కడ కూడా మూవీ సక్సెస్ మీట్ లకు వెళ్లకుండా.. ఉండిపోయారు.   

5 /6

అల్లు అరవింద్ సైతం.. తన కొడుకు  ఇంట్లోనే మూడీగా ఉంటున్నాడని కూడా చెప్పారు. అయితే.. ఈ ఘటన చోటుచేసుకున్న నెల రోజులకు బన్నీ వైఫ్ స్నేహ రెడ్డి ఇన్ స్టాలో అల్లుఅర్జున్ డిసెంబర్ నెలలొ ఇంట్లో గడిపిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేరుకున్నారు.

6 /6

ముఖ్యంగా గత నెల అంతే.. డిసెంబరులో ఒకవైపు వివాదాలు చుట్టుముట్టిన కూడా.. తన పిల్లలతో ఫ్యామిలీతో ఇలా గడిపామని కూడా.. డిసెంబర్ లో జరిగిన జ్ఞాపకాలను స్నేహారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ ఇన్ స్టా పిక్స్ వైరల్ గా మారాయి.