Bollywood Stars' Private Jets: బాలీవుడ్ స్టార్స్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్స్ చూశారా ?

Bollywood Stars' Private Jets Photos: బాలీవుడ్ మెగా స్టాక్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, ప్రియాంకా చోప్రా జోనస్, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పా శెట్టి వంటి బాలీవుడ్ స్టార్స్‌కి సొంతంగా ప్రైవేటు జెట్ ఫ్లైట్స్ ఉన్నాయని ఇప్పటికే మనం ఎన్నోసందర్భాల్లో విన్నాం. ఇప్పుడు ఆ జెట్ విమానాలపై ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.

Bollywood Stars' Private Jets Photos: హిందీ సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు ఉన్న సెలబ్రిటీలకు సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి సరదాగా టూర్లు, షికార్లకు వెళ్లినప్పుడు వీళ్లంతా తమ సొంత ప్రైవేటు జెట్స్ ఉపయోగిస్తుంటారు. స్వదేశంలోనూ కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా వీళ్లు సొంత జెట్స్ నే ఉపయోగిస్తుంటారు. అలాంటి సందర్భాల్లోనే కుటుంబంతోనో లేక ఇతర సెలబ్రిటీలతోనో కలిసి ఈ స్టార్ హీరో, హీరోయిన్స్ తమ జెట్ విమానాల ముందు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

1 /5

Bollywood Stars' Private Jets Photos: అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ నిక్ జోనస్‌ని పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రా వద్ద కూడా సొంతంగా ప్రైవేటు జెట్ విమానం ఉందని టాక్.

2 /5

Bollywood Stars' Private Jets Photos: అక్షయ్ కుమార్ వద్ద రూ. 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ప్లేన్ ఉందని బాలీవుడ్ మీడియా టాక్. 

3 /5

Bollywood Stars' Private Jet Photos: అజయ్ దేవగన్ వద్ద హాకర్ 800 అనే ప్రైవేట్ జెట్ ఉందని, అప్పుడప్పుడు ఈ ప్రైవేట్ జెట్‌లోనే కుటుంబంతో విదేశీయాత్రలు చేస్తుంటాడని బాలీవుడ్ టాక్.

4 /5

Bollywood Stars' Private Jet Photos: శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితంలో ప్రైవేటు జెట్ ప్లేన్ కూడా ఒకటని బాలీవుడ్ మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. 

5 /5

Amitab Bachhan's Private Jet Photos: బాలీవుడ్‌లో ప్రైవేట్ జెట్ ప్లేన్ ఉన్న వారిలో అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా ఒకటి. గతంలో ఒకసారి అభిషేక్ బచ్చన్ తమ ప్రైవేట్ జెట్ ప్లేన్‌లో తండ్రి బిగ్ బి, తల్లి జయా బచ్చన్‌తో కలిసి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.