Ananya Panday in Phuket : బీచ్‌లోనూ వదలని అనన్య పాండే.. బికినీలో లైగర్ పోరి రచ్చ

Ananya Panday in Phuket అనన్య పాండే తాజాగా బీచ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బికినీలో ఉన్న అనన్య పాండే చదువు మీద మాత్రం బాగానే ఫోకస్ పెట్టేసినట్టు కనిపిస్తోంది.

  • Dec 31, 2022, 18:46 PM IST
1 /5

లైగర్ సినిమాతో అనన్య పాండే సౌత్ మొత్తానికి పరిచయమైంది. బాలీవుడ్ బ్యూటీగా అనన్య పాండేకు మంచి క్రేజ్ ఉంది.

2 /5

విజయ్ దేవరకొండతో కలిసి అనన్య పాండే లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ జోడికి నేషనల్ వైడ్‌గా మంచి క్రేజ్ వచ్చింది.

3 /5

లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో అనన్య పాండే, విజయ్ దేవరకొండల మీద భారీ ట్రోలింగ్ వచ్చింది. అనన్య పాండే నటన మీద నెటిజన్లు జోకులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు.

4 /5

లైగర్ ఫ్లాప్ అయినా కూడా అనన్య మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ చిల్ అవుతూ సందడి చేస్తూ కనిపించింది.

5 /5

అనన్య పాండే ఇప్పుడు థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ను చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.