Anasuya Pics: అందం అమ్మాయి అయితే అచ్చం నీలా ఉంటుంది.. అనసూయ లేటెస్ట్‌ పిక్స్‌పై క్రేజీ కామెంట్స్

Anasuya Latest Images: అనసూయ భరద్వాజ్ అదిరిపోయే ఫొటోషూట్స్‌తో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్‌ ఫ్యాన్స్‌కు సండే ట్రీట్ ఇచ్చింది. 'అందం అమ్మయితే అచ్చం నీలా ఉంటుంది..' అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. ఆ పిక్స్‌ మీ కోసం..
 

  • Nov 27, 2023, 00:45 AM IST
1 /5

బుల్లితెరకు ఎప్పుడో గుడ్‌ బై చెప్పిన అనసూయ.. పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది.  

2 /5

నటిగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. 

3 /5

మరోవైపు సోషల్ మీడియాలో ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది.

4 /5

తాజాగా షేర్ చేసిన పిక్స్ కుర్రకారు గుండెలను క్లీన్ బౌల్డ్ చేస్తున్నాయి. పింక్ చుడీదార్‌లో అదిరిపోయే స్మైల్‌తో ఆకట్టుకుంది.  

5 /5

అనసూయ సింపుల్‌గా ఫొటోలకు పోజులు ఇచ్చినా.. ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులు అవుతున్నారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.