Anasuya Bharadwaj Photos: చీరకట్టులో మెరిపోతున్న దాక్షాయణి.. అనసూయ ఫొటోలు వైరల్

Anasuya Bharadwaj Photos: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై జబర్దస్త్ షో యాంకర్‌గా రాణిస్తున్న ఈ భామ.. ఇటీవలే 'పుష్ప' సినిమాలో దాక్షాయని పాత్రలో మెప్పించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తరచూ ఫొటోలనూ షేర్ చేస్తుంటుంది. తాజాగా చీరకట్టులో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలేవో ఒకసారి చూద్దాం. 
 

  • Jan 27, 2022, 12:44 PM IST
1 /4

అనసూయ.. 'జబర్దస్త్'​ కామెడీ షోతో పాటు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.  

2 /4

సినిమాల్లోనూ పలు విభిన్న పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంది.  

3 /4

దర్శకుడు సుకుమార్ తీస్తున్న 'పుష్ప'లో దాక్షాయని పాత్రలో మెప్పించింది.   

4 /4

సోషల్ మీడియాలో ఎప్పుడు అందుబాటులో ఉంటూ, అభిమానులతో టచ్​లో ఉంటోంది అనసూయ.