Photos: జబర్దస్త్ యాంకర్ అనసూయ హొయలు

Jul 2, 2020, 03:17 PM IST

యాంకర్ అనసూయ(Anchor Anasuya) భరద్వాజ్ సందడి మళ్లీ మొదలైంది. మూడు నెలల తర్వాత బయటకు వచ్చిన పక్షిలా విహరిస్తోంది. అప్పుడు ఫొటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. Jabardasth Anchor Anasuya ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/8

Photos: జబర్దస్త్ యాంకర్ అనసూయ హొయలు

Anchor Anasuya Latest Photos

లాక్‌డౌన్‌తో దాదాపు మూడు నెలలపాటు ఇంట్లో గడిపిన తర్వాత మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). అప్పుడే జబర్దస్త్ సందడి మొదలుపెట్టేసింది. అనసూయ (Anchor Anasuya) ఈజ్ బ్యాక్ అంటూ ఏమాత్రం ఆగడం లేదు. జబర్దస్త్ కామెడీ షో కోసం చేస్తున్న షూట్‌లో తన ఫొటో షూట్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనసూయ. ఇంకేముంది ఎప్పటిలాగే యాంకర్ అనసూయ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. Anasuya Bharadwaj Latest photosపై మీరూ ఓ లుక్కేయండి..

2/8

జబర్దస్త్ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు

Anchor Anasuya Bharadwaj latest Photos

3/8

Jabardasth యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు

Anchor Anasuya Bharadwaj Photos

4/8

యాంకర్ అనసూయ Jabardasth ఫొటోలు

Anchor Anasuya Bharadwaj Photos

5/8

Anchor Anasuya లేటెస్ట్ ఫొటోలు

Jabardasth Anchor Anasuya latest Photos

6/8

జబర్దస్త్ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు

Anasuya Bharadwaj Photos

ఇటీవల ఈ ఫొటో పోస్ట్ చేయగా అనసూయను కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇప్పుడు తాజా ఫొటోలను చూసినవారు అనసూయ ఈజ్ బ్యాక్ అంటూ మళ్లీ లైక్స్, కామెంట్లతో అనసూయ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

7/8

Anchor Anasuya లేటెస్ట్ ఫొటోలు

Anchor Anasuya Photos
8/8

Anchor Anasuya లేటెస్ట్ ఫొటోలు

Jabardasth Anchor Anasuya Photos

Images Credit: ఈ ఫొటోలను యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా ఖాతాలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.