Photos: అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ స్టిల్స్

  • Jun 23, 2020, 16:00 PM IST

నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Anupama Parameswaran Latest Photos మీద ఓ లుక్కేయండి.

1 /5

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్(మలయాళం) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ ఆ సినిమాతో టాలీవుడ్‌‌కు ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఆపై శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురూ ప్రేమకోసమే సినిమాలతో గుర్తింపు పొందింది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ తనకంటూ ఫ్యాన్ బేస్‌ను నిలబెట్టుకోవడంటే మాటలు కాదు. తెలుగులో చివరగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రాక్షసుడు సినిమాలో కనిపించింది.

2 /5

అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Anupama Parameswaran Latest Photos మీద ఓ లుక్కేయండి.

3 /5

4 /5

5 /5

Images Credit: నటి అనుపమ పరమేశ్వరన్ Instagram Photos