యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోలు

  • Jan 21, 2020, 20:13 PM IST

బుల్లితెర మీద సందడి చేసే యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. నటిగానూ రాణిస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది అనసూయ. అందం, అల్లరి, తెలివి, నటన వీటన్నీటి కలబోతే జబర్దస్త్ అనసూయ. టీవీ షోలతో బిజీగా ఉంటూనే సినిమాల్లో విలక్షణ పాత్రలకు ఓకే అంటోంది ఈ రంగమ్మత్త.

1 /9

బన్నీ లేటెస్ట్ మూవీలో కీలకపాత్రలో ‘రంగమ్మత్త’ అనసూయ కనిపించనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రంగమ్మత్తకు సుకుమార్ మరోసారి అవకాశం ఇచ్చారు. (Image Courtesy: Anasuya Bharadwaj Twiiter)

2 /9

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్, నటీమణులలో అనసూయ ఒకరు. (Image Courtesy: Anasuya Bharadwaj Twiiter)

3 /9

టీవీ ఛానెల్‌లో న్యూస్ యాంకర్‌గా చేసి అనంతరం జబర్దస్త్ వైపు అడుగులు వేసిన అనసూయ. (Image Courtesy: Anasuya Bharadwaj Twiiter)

4 /9

భద్రుక కాలేజీ నుండి ఎంబీఏ చేసిన అనసూయ అనంతరం హెచ్‌ఆర్‌గా జాబ్ చేసింది. (Image Courtesy: Anasuya Bharadwaj Twiiter)

5 /9

బుల్లితెర వ్యాఖ్యాతగా అనేక పురస్కారాలను అందుకుంది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులున్నాయి. (Image Courtesy: Anasuya Bharadwaj Twiiter)

6 /9

ఆమె సుశాంక్ భరధ్వాజ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం ఇద్దరు పిల్లలున్నారు. (Image Courtesy: Anasuya Bharadwaj Twiiter)

7 /9

డ్రామా జునియర్స్ సీసన్ 1, సీజన్ 2 లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది అనసూయ (Image Courtesy: Anasuya Bharadwaj Twiiter)

8 /9

జబర్దస్త్ కామెడీ షోతో ఆమెకు ఏడేళ్ల అనుబంధం ఉంది. (Image Courtesy: Anasuya Bharadwaj Twiiter)

9 /9

గతేడాది మీకు మాత్రమే చెప్తా, కథనం సినిమాల్లో నటించింది. (Image Courtesy: Anasuya Bharadwaj Twiiter)