English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• SIN MAS 109/3 (11.2)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • National Pension Scheme

National Pension Scheme

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో 'పండుగ గిఫ్ట్‌'.. ఏంటో తెలుసా?
National Pension Scheme Oct 1, 2025, 08:08 AM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో 'పండుగ గిఫ్ట్‌'.. ఏంటో తెలుసా?
NPS vs UPS: Another Good News To Govt Employees A Head Festive Season: వరుసగా పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. యూపీఎస్‌ పింఛన్‌లోకి మారాలనుకునే ఉద్యోగుల కోసం గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
Money Planning: మీ రిటైర్మెంట్ నాటికి 1 కోటి రూపాయల ఫండ్ మీ చేతిలో ఉండాలంటే.. నెలకు ఎంత డబ్బు పొదుపు చేయాలి..?
Investment plans Jun 7, 2025, 09:48 PM IST
Money Planning: మీ రిటైర్మెంట్ నాటికి 1 కోటి రూపాయల ఫండ్ మీ చేతిలో ఉండాలంటే.. నెలకు ఎంత డబ్బు పొదుపు చేయాలి..?
Money Planning:  ప్రస్తుత కాలంలో ఒక కోటి రూపాయలు లేదా కోటీశ్వరుడు అనేది మీకు ఒక ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఒక కోటి రూపాయలతో బలం స్వేచ్ఛగా జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. మీరు 30వ ఏట నుంచి మదుపు చేయడం ప్రారంభిస్తే 60 ఏళ్ళు వచ్చే నాటికి ప్రతి నెల ఎంత మదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.   
Pension Scheme: కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఉద్యోగులకు రూ.10 వేల పెన్షన్‌..
National Pension Scheme Feb 11, 2025, 05:59 PM IST
Pension Scheme: కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఉద్యోగులకు రూ.10 వేల పెన్షన్‌..
National Pension System Scheme: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పథకంలో భాగంగా పదవీ వివరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగాలు భారీ మొత్తంలో పెన్షన్‌ పొందవచ్చు. 10 ఏళ్లు పని చేసిన వారు దాదాపు రూ.10 వేల వరకు పెన్షన్‌ పొందవచ్చు.
OLD Pension Scheme: ఉద్యోగులకు గ్రేట్ న్యూస్, మళ్లీ పాత పెన్షన్ పథకం అమలుకానుందా
Old Pension Scheme Nov 24, 2024, 03:41 PM IST
OLD Pension Scheme: ఉద్యోగులకు గ్రేట్ న్యూస్, మళ్లీ పాత పెన్షన్ పథకం అమలుకానుందా
OLD Pension Scheme Updates in Telugu: ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం నుంచి శుభవార్త అందనుంది. ఉద్యోగుల పెన్షన్ పధకంలో మార్పులు చేర్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగులకు తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌నే అమలు చేసేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Best Pension Scheme: 4.67 కోట్ల ఉద్యోగులకి గుడ్ న్యూస్.. ఇక నుంచి నెలకు రూ.1.5 లక్షల పెన్షన్.. ఎలా పొందాలంటే?
Pension Scheme Nov 17, 2024, 10:41 AM IST
Best Pension Scheme: 4.67 కోట్ల ఉద్యోగులకి గుడ్ న్యూస్.. ఇక నుంచి నెలకు రూ.1.5 లక్షల పెన్షన్.. ఎలా పొందాలంటే?
National Pension System Scheme: పదవి విరమణ తర్వాత ప్రతినెల రూ.1.5 లక్షల పెన్షన్ పొందాలనుకుంటున్నారా? నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇది అందించే ప్రత్యేకమైన స్కీం లో పెట్టుబడిగా పెడితే.. 60 సంవత్సరాలు తర్వాత ఊహించని పెన్షన్ పొందుతారు.   
 New Pension Scheme: 1,210 మిలియన్‌ రిటైర్మెంట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!
Unified Pension Scheme Nov 6, 2024, 11:55 AM IST
New Pension Scheme: 1,210 మిలియన్‌ రిటైర్మెంట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!
Central Government New Pension Scheme: కేంద్ర ప్రభుత్వం 1210 మిలియన్‌ రిటైర్మెంట్‌ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్‌ అందించింది. ప్రతి నెల రూ.5 వేల పైగా పెన్షన్‌ అందించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ పెన్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.    
Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కా
National Pension Scheme Nov 2, 2024, 09:27 AM IST
Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కా
Pension Scheme: రిటైర్మెంట్ ప్లానింగ్ లో డబ్బు ఆదా చేయడం, ఆదా చేసిన డబ్బులను సరైన ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం స్పెషల్ స్కీమ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలంటే ఎలాంటి స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమో తెలుసుకుందాం.   
New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవే
explainers Oct 24, 2024, 04:46 PM IST
New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవే
New Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
Best Investment Scheme: దంపతులకు శుభవార్త.. మీ భార్య పైన అకౌంట్ తెరిస్తే రూ.45 వేలు సొంతం..!
Unified Pension Scheme Aug 29, 2024, 07:37 PM IST
Best Investment Scheme: దంపతులకు శుభవార్త.. మీ భార్య పైన అకౌంట్ తెరిస్తే రూ.45 వేలు సొంతం..!
Best Pension Scheme: మీరు ప్రతి నెల 45 వేల రూపాయలను పెన్షన్ గా పొందాలి అనుకుంటే,  ఎన్ పి ఎస్ సిస్టమ్స్ స్కీమ్ లో మీ భార్య పేరు పైన ఇప్పటి నుంచి 5000 రూపాయలు జమ చేయడం మొదలుపెడితే,  మీ భార్య కి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు జీవితాంతం ప్రతినెల రూ.45,000 పెన్షన్ లభిస్తుంది
UPS Vs NPS: UPS Vs NPS  మధ్య తేడా ఏంటీ? యూపీఎస్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి
Unified Pension Scheme Aug 25, 2024, 09:38 AM IST
UPS Vs NPS: UPS Vs NPS మధ్య తేడా ఏంటీ? యూపీఎస్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి
Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీం.. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీం (UPS) ఈ ఉద్యోగుల గౌరవం,  ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోందని పేర్కొన్నారు. ఈ చర్య వారి సంక్షేమం, సురక్షితమైన భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వం నిబద్ధతను అద్దం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో యూపీఎస్ వర్సెస్ ఎన్పీఎస్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటో స్టెప్ బైట్ స్టెప్ తెలుసుకుందాం.   
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..
Old Pension Scheme Aug 9, 2024, 01:57 PM IST
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..
Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్‌ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది. కొత్త పెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌ విధానానికి ఇక గడువు పొడిగించే అవకాశం లేదని చెప్పింది. 
AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్‌, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..
Ap Pension Scheme Jun 23, 2024, 09:22 AM IST
AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్‌, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..
 AP Pension Scheme: ఎన్నికలకు ముందుగానే టీడీపీ, జనసేన కూటమి హామి ఇచ్చిన మేరకు వృద్ధాప్యా ఫించను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు ఫించను అమలుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరికి ఏప్రిల్‌ నెల నుంచి పెంచిన ఫించను అమల్లోకి రానుంది.
PPF Deadline: పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్, మార్చ్ 31లోగా పూర్తి చేయకపోతే ఎక్కౌంట్లు క్లోజ్
PPF Feb 22, 2024, 08:23 AM IST
PPF Deadline: పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్, మార్చ్ 31లోగా పూర్తి చేయకపోతే ఎక్కౌంట్లు క్లోజ్
PPF Deadline: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్ లలో పెట్టుబడి పెట్టినవారికి ముఖ్య గమనిక. మార్చ్ 31లోగా అంటే మరో 40 రోజుల్లోగా ఈ పని పూర్తి చేయకుంటే మీ ఎక్కౌంట్ ఫ్రీజ్ కాగలవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Revanth Reddy About Rs.4000 Pension Scheme
Pension Scheme Dec 14, 2023, 06:00 PM IST
Pension Scheme: ఫించన్ రూ. 4 వేలు ఎప్పుడు?
Pension Scheme: ఫించన్ రూ. 4 వేలు ఎప్పుడు?
NPS Plans: నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్ మంచిదో ఎలా తెలుసుకోవడం
National Pension Scheme May 26, 2023, 01:56 PM IST
NPS Plans: నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్ మంచిదో ఎలా తెలుసుకోవడం
NPS Plans: రిటైర్మెంట్ తరువాత భవిష్యత్ సెక్యూరిటీ కోసం సేవింగ్ ప్లాన్స్ చాలా అవసరం. ఇందులో కీలకమైంది ముఖ్యమైంది నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా ఎన్‌పీఎస్. పదవీ విరమణ అనంతరం అద్భుతంగా ఉపయోగపడే ప్లాన్స్ ఇవి. పూర్తి వివరాలు మీ కోసం..
NPS Benefits: వృద్ధాప్యంలో సంరక్షణ, నెలకు 2 లక్షల పెన్షన్ పథకం ఎలా తీసుకోవాలంటే
NPS Benefits Mar 10, 2023, 04:58 PM IST
NPS Benefits: వృద్ధాప్యంలో సంరక్షణ, నెలకు 2 లక్షల పెన్షన్ పథకం ఎలా తీసుకోవాలంటే
NPS Benefits: పదవీ విరమణ అనంతరం లేదా వృద్ధాప్యంలో సంరక్షణ కోసం, ఆర్ధిక అవసరాల కోసం కొన్ని అద్భుతమైన పథకాలున్నాయి. ఇందులో పెట్టుబడితో నెలకు 2 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకునే బంపర్ అవకాశం లభిస్తుంది. 
Retirement Scheme: రూ.200 పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ.50 వేలు సంపాదించండి.. ఎలాగంటే..?
National Pension Scheme Jan 15, 2023, 11:54 PM IST
Retirement Scheme: రూ.200 పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ.50 వేలు సంపాదించండి.. ఎలాగంటే..?
National Pension Scheme: పదవీ విరమణ తరువాత సంతోషంగా జీవితాన్ని గడపాలని.. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పటి నుంచే పెట్టుబడి పెట్టి.. తరువాత రిలాక్స్ అయిపోతారు. రోజుకు రూ.200 జమ చేస్తే 60 ఏళ్ల తర్వాత రూ.50 వేలు పింఛన్‌గా పొందే పథకం గురించి తెలుసుకోండి.  
PMKMY: నెలకు రూ. 55 పెట్టుబడితో నెలకు 3 వేల రూపాయల పెన్షన్ వచ్చే మార్గం
Pradhan Mantri Kisan Maandhan Yojana Nov 15, 2022, 07:37 PM IST
PMKMY: నెలకు రూ. 55 పెట్టుబడితో నెలకు 3 వేల రూపాయల పెన్షన్ వచ్చే మార్గం
PMKMY Eligibility, Benefits : ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కింద రైతులు తమ ఖాతాలో ఎంతయితే జమ చేస్తారో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు నెలకు రూ.100 జమ చేస్తే, ప్రభుత్వం కూడా నెలకు రూ.100 పెన్షన్ ఫండ్‌లో జమ చేస్తుంది.
Pension Scheme: వృద్ధాప్యంలో గ్యారంటీ ఆదాయం, నెలకు వేయి రూపాయల పెట్టుబడితో..నెలకు 21 వేల పెన్షన్
NPS Sep 17, 2022, 02:40 PM IST
Pension Scheme: వృద్ధాప్యంలో గ్యారంటీ ఆదాయం, నెలకు వేయి రూపాయల పెట్టుబడితో..నెలకు 21 వేల పెన్షన్
Pension Scheme: వృద్ధాప్యంలో ఎప్పుడూ ఆదాయం ఉండేట్టు చూసుకోవాలి. సరైన ప్లానింగ్ ఉంటే ఇది సాధ్యమే. నెలకు వేయి రూపాయలు పెట్టుబడితో..రిటైర్మెంట్ అనంతరం నెలకు 20 వేలు పొందే అవకాశముంది. అదెలాగంటే..  
NPS Account Benefits: నెలకు 5 వేల పెట్టుబడితో..45 వేల పెన్షన్ , ఎన్‌పిఎస్ ఎక్కౌంట్ ప్రయోజనాలు
NPS Account Aug 17, 2022, 11:27 PM IST
NPS Account Benefits: నెలకు 5 వేల పెట్టుబడితో..45 వేల పెన్షన్ , ఎన్‌పిఎస్ ఎక్కౌంట్ ప్రయోజనాలు
NPS Account Benefits: 60 ఏళ్లు దాటాక, పదవీ విరమణ అనంతరం డబ్బులకు కొదవ లేకుండా చూసుకోవాలంటే ఎన్‌పీఎస్ ఎక్కౌంట్ ఉత్తమమైంది. నెలకు 45 వేల రూపాయలు పెన్షన్‌గా పొందవచ్చు..ఎలాగంటే
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Divvela Madhuri: మూడు పెళ్లిళ్ల పవన్ మాకు ఆదర్శం.!. ఫామ్ హౌస్ పార్టీపై దివ్వెల మాధురీ షాకింగ్ కామెంట్స్..
    Divvela Madhuri

    Divvela Madhuri: మూడు పెళ్లిళ్ల పవన్ మాకు ఆదర్శం.!. ఫామ్ హౌస్ పార్టీపై దివ్వెల మాధురీ షాకింగ్ కామెంట్స్..

  • Cobra Video: వామ్మె.. ప్లాస్టిక్ బాటిల్‌తో కింగ్ కోబ్రాలకు నీటిని తాగించిన వ్యక్తి.. వీడియో ఇదే!
    Cobra Video
    Cobra Video: వామ్మె.. ప్లాస్టిక్ బాటిల్‌తో కింగ్ కోబ్రాలకు నీటిని తాగించిన వ్యక్తి.. వీడియో ఇదే!
  • Lionel Messi fan Video: ఇదెక్కడి మాస్ రా మావా.. లియోనల్ మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త జంట.. వీడియో ..
    Lionel Messi
    Lionel Messi fan Video: ఇదెక్కడి మాస్ రా మావా.. లియోనల్ మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త జంట.. వీడియో ..
  • Govt Employees: ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌.. టేక్‌ హోం శాలరీపై కీలక ప్రకటన
    Take home salary
    Govt Employees: ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌.. టేక్‌ హోం శాలరీపై కీలక ప్రకటన
  • OnePlus 15R Ace: డిసెంబర్ 17న OnePlus 15R Ace Edition విడుదల.. ఫీచర్స్‌ లీక్‌!
    One Plus 15 Pro
    OnePlus 15R Ace: డిసెంబర్ 17న OnePlus 15R Ace Edition విడుదల.. ఫీచర్స్‌ లీక్‌!
  • Mexico Tariffs: భారత్‌పై మెక్సికో 50 శాతం టారిఫ్‌ల వల్ల మన దేశంలో అత్యధికంగా దెబ్బతినే రంగం ఏదో తెలుసా..?
    mexico tariffs
    Mexico Tariffs: భారత్‌పై మెక్సికో 50 శాతం టారిఫ్‌ల వల్ల మన దేశంలో అత్యధికంగా దెబ్బతినే రంగం ఏదో తెలుసా..?
  • Collagen Foods: ఈ 5 కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు.. ఎలాంటి క్రీములు అవసరం లేదు..!
    collagen boosting foods
    Collagen Foods: ఈ 5 కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు.. ఎలాంటి క్రీములు అవసరం లేదు..!
  • Mowgli Review: కలర్ ఫోటో దర్శకుడు తీసిన మోగ్లీ సినిమా ఎలా ఉందంటే..!
    Mowgli Movie Review
    Mowgli Review: కలర్ ఫోటో దర్శకుడు తీసిన మోగ్లీ సినిమా ఎలా ఉందంటే..!
  • Sarpanch Results: సర్పంచ్‌ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌.. చనిపోయినా సర్పంచ్‌గా గెలిచాడు
    sarpanch elections
    Sarpanch Results: సర్పంచ్‌ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌.. చనిపోయినా సర్పంచ్‌గా గెలిచాడు
  • HBA Loan Rules: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్గెస్ట్ జాక్‌పాట్..ఇళ్లు కట్టుకునేందుకు రూ.25 లక్షలు..దేశంలో ఎక్కడాలేని చీప్ వడ్డీ!
    Central Government Employees
    HBA Loan Rules: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్గెస్ట్ జాక్‌పాట్..ఇళ్లు కట్టుకునేందుకు రూ.25 లక్షలు..దేశంలో ఎక్కడాలేని చీప్ వడ్డీ!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x