Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్

Anchor Manjusha Saree Pics యాంకర్ మంజూష ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలోనే మంజూష తన హవాను కొనసాగిస్తోంది.

  • Apr 30, 2023, 11:30 AM IST
1 /5

యాంకర్ మంజూష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బుల్లితెరపై యాంకరింగ్ చేసిన మంజూష ఇప్పుడు ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా మారింది.

2 /5

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, హీరో హీరోయిన్ల ప్రమోషన్స్‌ ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటోంది. ఇప్పుడు ఆమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది.

3 /5

హీరోయిన్ మెటీరియల్ అంటూ జనాలు ఆమెను పొగుడుతూనే ఉంటారు. కానీ ఆమె మాత్రం సినిమాల్లోకి వెళ్లకుండా.. ప్రమోషన్స్‌ వరకే పరిమితం అవుతోంది.

4 /5

సోషల్ మీడియాలో మంజూష చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. మోడ్రన్ దుస్తులతో పాటు చీరకట్టులోనూ మెప్పిస్తుంది.

5 /5

అందానికి అడ్రస్‌లా మారిన మంజూష తాజాగా చీరకట్టులో కనిపించింది. ఇక ఆమె చిరునవ్వుతోనే కట్టిపడేస్తూ కనిపిస్తోన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.