Anchor Sreemukhi: దీపావళి వేడుకల్లో యాంకర్ శ్రీముఖి.. ఫ్యామిలీ పిక్స్ చూశారా..!

Sreemukhi Diwali Celebrations: బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గ్లామర్ షోతో ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ బ్యూటీ దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను నెట్టింట షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్‌ను మీరూ చూసేయండి..
 

  • Nov 14, 2023, 00:00 AM IST
1 /5

ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరపై దూసుకుపోతుంది. టీవీ ఛానెల్‌తో సంబంధం లేకుండా వరుస షోలతో రాములమ్మ బిజీగా మారింది.  

2 /5

ఇటు యాంకర్‌గా అలరిస్తూనే.. అటు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో శ్రీముఖికి మంచి పాత్ర దక్కిన విషయం తెలిసిందే.  

3 /5

ఇక ఇటీవల శ్రీముఖి పెళ్లి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమించిన వ్యక్తిని శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.   

4 /5

తాజాగా పేరెంట్స్, తమ్ముడితో కలిసి శ్రీముఖి దీపావళి సంబరాలు చేసుకుంది.  

5 /5

లెహంగా చోళీలో మెరిసిన ఈ బ్యూటీ.. సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. శ్రీముఖి బొద్దుగా మారిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.