Varun Tej-Lavanya : దీపావళి సంబరాలు.. కొత్తజంట మెరుపులు చూశారా..

మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి  హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య వీరిద్దరి రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్, లావణ్య జంటగా తమ మొదటి దీపావళి జరుపుకున్నారు.

  • Nov 13, 2023, 09:38 AM IST
1 /5

2 /5

పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి పండుగ కావడంతో దంపతులు ఇద్దరు తలతల సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.

3 /5

వీరిద్దరితో పాటు నాగబాబు, తన భార్య, అలానే నిహారిక కూడా కాకరవత్తులు కాలుస్తూ కనిపించారు.

4 /5

నిహారిక, వరుణ్ తేజ్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా నిహారిక ఎర్ర చీరలో హుషారుగా కనిపించింది.

5 /5

వరుణ్, లావణ్య ..వరుణ్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు అలానే వీరిద్దరే దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.