Sreemukhi Hot Photos: శ్రీముఖి పరువాల విందు.. సూటేసింది కానీ అన్నీ కనిపించేలా రచ్చ!

Anchor Sreemukhi Hot Photos: తెలుగు యాంకర్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి తన అభిమానులకు అందాల విందు ఇచ్చేసింది. ఆ ఫోటోలు మీ కోసం

  • Sep 10, 2022, 16:07 PM IST
1 /6

2 /6

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె యాంకర్ గా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. 

3 /6

యాంకర్ శ్రీముఖి పటాస్ షోతో మంచి క్రేజ్ సంపాదించింది. ఆ షో తరువాత ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. 

4 /6

తెలుగు బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన ఆమె అక్కడ కూడా మంచి పేరు సంపాదించింది. ఏకంగా ఫైనల్స్ దాకా వెళ్లి ఆమె పరాజయం పాలయింది. 

5 /6

అయినా సరే ఏమాత్రం వెనక్కు తగ్గని ఆమె అనేక షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతూనే ఉంది. 

6 /6

తాజాగా శ్రీముఖి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు కాక రేపుతున్నాయి.