Sreemukhi Photos: లంగాఓణీలో యాంకర్ శ్రీముఖి సందడి.. ఏ ప్రోగ్రామ్ కోసమో?

Sreemukhi Photos: యాంకర్, నటి శ్రీముఖి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీవీలో యాంకరింగ్ తో పాటు సినిమాల్లోని నటనతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె లంగాఓణీలో ఉన్న ఫొటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 

  • Apr 01, 2022, 17:12 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5