Anupama Parameswaran Photos: టోటల్ లుక్ మార్చేసిన మలయాళీ భామ అనుపమ!

Anupama Parameswaran Photos: మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ తరచూ ఏదో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఇప్పుడవి వైరల్ గా మారాయి. 
 

  • Apr 01, 2022, 16:59 PM IST
1 /5

అనుపమ పరమేశ్వరన్..​ 1996లో ఫిబ్రవరి 18న కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జన్మించింది.      

2 /5

'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.   

3 /5

ఆ తర్వాత తెలుగులో 'ప్రేమమ్' (రీమేక్), 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగీ', 'తేజ్ ఐ లవ్ యూ', 'హలోగురు ప్రేమకోసమే' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.   

4 /5

ఇటీవలే విడుదలైన 'కురుప్', 'రౌడీ బాయ్స్' సినిమాల్లో నటించింది.   

5 /5

అనుపమ పరమేశ్వరన్