Anchor Varshini Photoshoot : అందాల ఆటంబాంబ్.. టాప్ లేపేసిన యాంకర్ వర్షిణి.. పిక్స్ వైరల్

Anchor Varshini Photoshoot యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఫోటో షూట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక వర్షిణి అందాల ప్రదర్శనకు జనాల మతులు పోవాల్సిందే.

  • Dec 09, 2022, 16:18 PM IST
1 /5

యాంకర్ వర్షిణికి బుల్లితెరపై మంచి క్రేజ్ వచ్చింది. వెండితెరపైనా వెలిగిపోయేందుకు ట్రై చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ వర్షిణికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

2 /5

ఢీ, కామెడీ స్టార్స్ వంటి షోలతో వర్షిణికి ఫుల్ క్రేజ్ వచ్చింది. బుల్లితెరపై పండుగ ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రాంలలో మెరుస్తూ తనకు వచ్చీ రానీ స్టెప్పులు వేసి నవ్వించేసేది.

3 /5

సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు వస్తుండటంతో బుల్లితెరకు దూరంగా ఉంటోంది. అయితే ఆమె నటించిన మళ్లీ మొదలైంది చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

4 /5

వర్షిణి ఇప్పుడు సమంత శాకుంతలం సినిమా కోసం ఎదురుచూస్తోంది. మరి కొన్ని చిత్రాలు కూడా వర్షిణి చేతిలో ఉన్నాయి.

5 /5

వర్షిణి అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందాల ఆటంబాంబుగా మారింది. ఆమె ఎద అందాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.