Fitness Beauties: వయస్సు 40 దాటినా..బిగువైన సొగసు, అద్భుత అందంతో చూపు తిప్పుకోనివ్వని తారలు

90వ దశకం బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఇప్పటి జనరేషన్‌కు చాలా తక్కువ తెలుసు. నాటి నటీమణుల వయస్సు 40-50 దాటినా..ఇప్పటికీ చెరగని అందంతో..బిగువైన సొగసుతో..చూపు తిప్పుకోనివ్వని పరువాలతో..అద్భుతమైన ఫిట్నెస్‌తో..అసలెలా సాధ్యమనే ప్రశ్నని మిగుల్చుతున్నారు. నాటి ఆ హీరోయన్లు ఎవరో తెలుసుకుందాం..

Fitness Beauties: 90వ దశకం బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఇప్పటి జనరేషన్‌కు చాలా తక్కువ తెలుసు. నాటి నటీమణుల వయస్సు 40-50 దాటినా..ఇప్పటికీ చెరగని అందంతో..బిగువైన సొగసుతో..చూపు తిప్పుకోనివ్వని పరువాలతో..అద్భుతమైన ఫిట్నెస్‌తో..అసలెలా సాధ్యమనే ప్రశ్నని మిగుల్చుతున్నారు. నాటి ఆ హీరోయన్లు ఎవరో తెలుసుకుందాం..

1 /5

ఇక ఫిట్నెస్ జాబితాలో అందరికంటే అగ్రస్థానంలో ఉండే నటి శిల్పాశెట్టి. వయస్సు 47 ఏళ్లు వచ్చినా ఎలా మెయింటైన్ చేస్తుందో కానీ..పిచ్చెక్కించే చక్కని ఫిజిక్ ఆమె సొంతం. యోగాను నిత్యం ఫాలో అయ్యే శిల్పాశెట్టి పరువాలు చూస్తే..టీనేజ్ గర్ల్ అనుకుంటారు.

2 /5

మరో ప్రముఖ మేటి నటి రేఖ. 90 దశకంలోనే కాదు ఇప్పటి జనరేషన్ కూడా ఈమెను చూస్తే ఫిదా అవాల్సిందే. వయస్సు 68 ఏళ్లు వచ్చినా తరగని అందం, చక్కని సొగసు ఈమె సొంతం.

3 /5

బాలీవుడ్ గ్లామరస్ క్వీన్‌గా 90 దశకంలో అలరించిన మేటి నటి మాధురి దీక్షిత్. వయస్సు 55 ఏళ్లు వచ్చేసినా..అదే అందం...అదే సొగసు. అదే పరువం. అదే చక్కని అందమైన మోము. ఫిట్నెస్ అంటే ఈమెదే అనాల్సి వస్తుంది.

4 /5

అలనాటి మేటి నటి హేమమాలిని. వయస్సు ఇప్పుడు 74 ఏళ్లు. ఆ కాలంలో అద్భుత నటి. అందగత్తె. ఇప్పటికీ 74 ఏళ్ల వయస్సు వచ్చినా..అదే అందంతో మిళమిళలాడుతోంది.

5 /5

ఇండియాలోనే కాదు ప్రపంచమంతటికీ పరిచయమైన పేరు మిస్ వరల్డ్  ఐశ్వర్యా రాయ్. వయస్సు 48 ఏళ్లు వచ్చినా..ఇప్పటికీ చెరగని అందం, చెరగని పరువం ఆమె సొంతం. ఇప్పటి హీరోయిన్లకు పోటీ రాగల అందం ఆమెది.