Anchor Vishnu Priya: కౌబాయ్ గెటప్ లో కుర్రాళ్ల మనసు దోచేస్తున్న విష్ణుప్రియ, హాట్ పిక్స్ వైరల్

Anchor Vishnu Priya: యాంకర్ కమ్ యాక్టర్ విష్ణుప్రియ తన గ్లామర్ తో నెటిజన్స్ మదిని దోచేస్తోంది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు మతులు పోతున్నాయి. తాజాగా ఈ భామ కౌబాయ్ గెటప్ లో దర్శనమిచ్చింది. 
 

1 /5

బుల్లితెర హాట్ యాంకర్ విష్ణుప్రియ ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు చెమటలు పటిస్తోంది.   

2 /5

తాజాగా కౌబాయ్ గెటప్ లో అందాలు ఆరబోసింది విష్ణుప్రియ. ఈ అమ్మడు గ్లామర్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.   

3 /5

ఈ బ్యూటీ గ్లామర్  పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. ఈ హాట్ లుక్స్  ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తోంది.  

4 /5

సుడిగాలి సుధీర్‌తో పోవేపోరా కామెడీ షోతో ఫేమస్ అయిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది.   

5 /5

ప్రస్తుతం వెండి తెరపై అంత యాక్టివ్ లేకపోయినా..  అప్పుడప్పుడూ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ తనదైన శైలిలో అలరిస్తోంది.