Anchor Vishnu Priya: హాఫ్‌ శారీలో విష్ణుప్రియ హోయలు.. యూత్‌కు గ్లామర్ ట్రీట్

Anchor Vishnu Priya Latest Pics: యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. హాట్‌ ఫొటోలతో ఈ బుల్లితెర భామ మత్తెక్కిస్తోంది. తాజాగా హాఫ్ శారీలో నడము తాజాగా హాఫ్ శారీలో నడము అందాలు చూపిస్తూ లేటెస్ట్ పిక్స్ షేర్‌ చేసింది. మీరూ ఓ లుక్కేయండి.

  • Jan 15, 2023, 00:51 AM IST
1 /5

విష్ణుప్రియకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోల కోసం తెగ ఎదురుచూస్తుంటారు.  

2 /5

ఎప్పుడో గ్లామర్ హద్దులు చెరిపేసిన విష్ణుప్రియ.. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది.   

3 /5

తాజాగా బ్లూ లెహంగా ఓణీలో పిక్స్ కుర్రకారును కనువిందు చేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ డ్రెస్‌లో మెరిసింది.  

4 /5

సర్వేజనా సుఖినోభవంతు అంటూ క్యాప్షన్ ఇచ్చి.. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది.   

5 /5

పోవేపోరా షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన విష్ణు ప్రియకు ప్రస్తుతం చేతిలో షోలు లేవు. వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.