అంకితా లొఖాండే..జీ టివి ప్రఖ్యాత సీరియల్ పవిత్ర రిష్తాతో పాపులర్ అయిన నటి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్. దీవాళి సందర్బంగా ట్రెడిషనల్ డ్రెస్‌లో మెరిసిపోతోంది. దీపావళి సందర్బంగా దిగిన లేటెస్ట్ ఫోటో షూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.