Anupama Photos: కర్లీ హెయిర్.. క్యూట్ లుక్స్.. ఇవే అనుపమ ఆయుధాలు!

Anupama Parameswaran Photos: హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన తొలి చిత్రం 'ప్రేమమ్' ఎంతో మంది కుర్రాళ్ల మనసును కదిపింది అనుపమ పరమేశ్వరన్. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ టాలీవుడ్ కు పరిచమైన ఈ భామ ఇప్పటి వరకు అనేక సినిమాలతో దూసుకెళ్తూ.. వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనుపమ పరమేశ్వరన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన వాటిని పోస్ట్ చేస్తుంది. కొత్తగా అనుపమ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో మీరే చూసేయండి. 
 

  • Mar 15, 2022, 20:21 PM IST
1 /4

2 /4

3 /4

4 /4