Anupama Parameswaran: తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ

ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చించి కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోలతో హిట్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. అయితే ఈ మలయాళి భామ తాజాగా తెలుగు రాయడం నేర్చుకుంటూ అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. 
  • Dec 11, 2020, 11:49 AM IST

Anupama Parameswaran learining telugu writing: ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చించి కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోలతో హిట్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. అయితే ఈ మలయాళి భామ తాజాగా తెలుగు రాయడం నేర్చుకుంటూ అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. 

1 /9

తెలుగు బాగానే మాట్లాడే అనుపమకి తెలుగు రాయాలన్న మక్కువ మొదలైంది. దీంతో ఈ భామ అ.. ఆ..లు నేర్చుకుంటూ తెలుగు రాయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. కొత్త లక్ష్యాన్ని ఇప్పుడే మొదలెట్టానని, థ్యాంక్స్ గోపీ గారు అంటూ పోస్ట్ చేసింది. 

2 /9

తెలుగు వచ్చినా.. రాకపోయిన ఇంగ్లీషులో మాట్లాడే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో.. అనుపమ పరమేశ్వరన్ తెలుగు రాయడం నేర్చుకోవడంపై టాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 

3 /9

అనుపమ పరమేశ్వరన్... ఇప్పటివరకు వరుసగా.. అ ఆ, ఉన్నది ఒకటే జిందగీ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐలవ్ యూ చిత్రాల్లో నటించింది. 

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9