iPhone SE 4: ఆపిల్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఎప్పుడు, ఎలా ఉంటుంది

ఆపీల్ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 16 వచ్చేసింది. ఇప్పుడిక ఆపిల్ కంపెనీ లాంచ్ చేయనున్న అత్యంత చౌక ఫోన్ గురించి చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉంటాయోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చ్ నెలలో లాంచ్ కానున్న iPhone SE 4 ఎలా ఉంటుందో చూద్దాం.

iPhone SE 4: ఆపీల్ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 16 వచ్చేసింది. ఇప్పుడిక ఆపిల్ కంపెనీ లాంచ్ చేయనున్న అత్యంత చౌక ఫోన్ గురించి చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉంటాయోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చ్ నెలలో లాంచ్ కానున్న iPhone SE 4 ఎలా ఉంటుందో చూద్దాం.
 

1 /5

iPhone SE 4 ర్యామ్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ పని చేయాలంటే 8జీబీ ర్యామ్ ఉండాల్సిందే. అంటే iPhone SE 4లో 8జీబీ ర్యామ్ ఉంటుందని అంచనా.

2 /5

iPhone SE 4లో ఆపిల్ ఇంటెలిజెన్స్ iPhone SE 4లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉండవచ్చు. ఆపిల్ కంపెనీకు చెందిన బెస్ట్ ఫీచర్ ఇదే. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఐవోఎస్ 18 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఏ17 ప్రో చిప్ ఉండవచ్చు

3 /5

iPhone SE 4 డిస్‌ప్లే iPhone SE 4లో ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు ఫేస్ ఐడీ, ఆల్ స్క్రీన్ లుక్ ఉంటుంది. ఇందులో హోమ్ బటన్ ఉండదు. iPhone SE 4 రేర్ ప్యానెల్ ఐఫోన్ 16లా ఉంటుంది.

4 /5

iPhone SE 4 ధర iPhone SE 4 లాంచ్ అయితే ఆపిల్ కంపెనీకు చెందిన అత్యంత చౌక ఫోన్ ఇదే కానుంది. iPhone SE 3 గతంలో 43,900 రూపాయలకు లాంచ్ అయింది. ఇప్పుడు iPhone SE 4 ధర 50 వేల కంటే తక్కువ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

5 /5

ఆపిల్ మిడ్ రేంజ్ ఫోన్ iPhone SE 4 గురించి గత కొద్ది నెలలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆపిల్ గ్లో టైమ్ ఈవెంట్ 2024లో ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ అయింది. ఇక అప్పట్నించి ఆపిల్ కంపెనీ iPhone SE 4 ఎప్పుడు లాంచ్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు.