Navaratri 7th Day Puja: నవరాత్రుల్లో 7వ రోజు అత్యంత ప్రత్యేకం ఈరోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతోపాటు సరస్వతి కటాక్షం కూడా కలుగుతుంది. అక్టోబర్ 9 సరస్వతి రూపంలో పూజిస్తారు. ఈరోజు మూల నకత్రంలో అమ్మవారిని పూజిస్తే అశేష ప్రయోజనాలు కలుగుతాయి.
Navaratri 5th day alankarana: నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7వ తేదీ అమ్మవారి అలంకరణ మహాచండీ రూపంలో దర్శనమివ్వనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అలంకరణను ప్రతిపాదికన తీసుకుంటారు. కాబట్టి సోమవారం మహాచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
Navaratri 4 th day 2024: నవరాత్రి నాలుగో రోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కుష్మాండ అవతారంలో కూడా అమ్మవారిని పూజిస్తారు. అయితే, నవ రాత్రుల్లో నాలుగో రోజు బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిగణలోకి తీసుకుంటారు.
Navaratri 2024 Third Day Alankaran: నవరాత్రుల్లో 9 రోజులపాటు దుర్గాదేవి 9 అవతారాలను పూజిస్తారు. పెత్తర అమావాస్య మరుసటి రోజు ప్రారంభమవుతాయి. ఇవి తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. అయితే, నవరాత్రి మూడో రోజు అన్నపూర్ణదేవి అలంకరణ చేస్తారు.
Navaratri 2024 Second Day Alankaran: నవరాత్రులు 2024 అక్టోబర్ ౩వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ 12వ తేదీ దసరాతో ముగుస్తాయి. అయితే, నవరాత్రల్లో రెండో రోజు 4వ తేదీ శుక్రవారం గాయత్రీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు.
Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు. నైవేద్యం ఏం పెడతారు పూజావిధానం తెలుసుకుందాం.