Gold Ring: బంగారు ఉంగరం మధ్య వేలుకు ఎందుకు ధరించకూడదో తెలుసా?

Gold Ring Astro: బంగారు ఆభరణాలు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్యం ప్రకారం నమ్ముతారు. అయితే బంగారం సూర్యునికి సంబంధించింది ఇది మనిషిపై ఎంతో ప్రభావం చూపుతుంది ఇది శరీరం మెదడుపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది . అయితే, బంగారం మధ్య వేళుకు బంగారం ధరించకూడదు. ఎందుకో తెలుసా?
 

1 /5

బంగారు ఉంగరం పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీని ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  అయితే అయితే జ్యోతిష్యం ప్రకారం బంగారు ఉంగరాన్ని మధ్య ఫింగర్ కి ధరించకూడదు దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.  

2 /5

 జ్యోతిష్యం ప్రకారం బంగారం సూర్యునికి సంబంధం ఉన్నది మన చేతి వేళలో మధ్య ఫింగర్ శనికి సంబంధించింది జ్యోతిష్యం ప్రకారం వీరిద్దరికి వైరం ఉంది అందుకే మధ్య ఫింగర్ కి గోల్డ్ రింగ్ తొలగు ధరించకూడదు ఇది ఆ శుభంగా పరిగణిస్తారు.  

3 /5

సాధారణంగా గ్రహాల రాజు ఆయన సూర్యుడు ఆశక్తి గౌరవం విశ్వాసం ప్రతీకగా నిలుస్తారు. ఇంకా శని దేవుడు కష్టాలు క్రమశిక్షణకు పరిగణిస్తారు రెండు గ్రహాలు వ్యతిరేకం కాబట్టి మధ్య వేలుకు బంగారం ఉంగరం ధరించారు.  

4 /5

ఒకవేళ పొరపాటున మధ్య వేలుకు బంగారం ఉంగరం ధరిస్తే వైవాహిక జీవితంలో సంస్థలు వస్తాయని నమ్ముతారు అంతేకాదు డబ్బు వృత్తిపరమైన సమస్యలు కూడా మొదలవుతాయి.  

5 /5

అందుకే మధ్య వేళుకు బంగారం ధరించడం వల్ల మనకు సానుకూల ప్రభావం తగ్గుతుంది శక్తి హీనం అవుతాము ఈ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)