Ashika Ranganath: గ్లామర్ డోస్ పెంచిన ఆషికా.. బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్

Ashika Ranganath Instagram Pics: నా సామి రంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఈ హీరోయిన్ ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో అందరినీ ప్రేమలో పడేస్తోంది.
 

1 /5

కళ్యాణ్ రామ్ అమిగో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఈ హీరోయిన్ నటించిన ఎన్నో రాత్రులు వస్తాయని పాతకి మాత్రం మంచి స్పందన వచ్చింది.  

2 /5

కాగా ఆషికా రెండో సినిమా తెలుగులో నాగార్జునతో చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సంక్రాంతికి విడుదలైన నా సామిరంగా సినిమాలో వరాలుగా కనిపించింది ఈ హీరోయిన్.

3 /5

ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకున్న ఆషికా నటనకు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. ఈ హీరోయిన్ కి తెలుగులో వరస అవకాశాలు రావడం ఖాయం అనుకున్నారు అందరూ.

4 /5

అయితే ఈ కర్ణాటక అమ్మాయికి ప్రస్తుతం తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కన్నడ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆషికా తెలుగులో మాత్రం వెనకబడి ఉంది.  

5 /5

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి