Central Government Employees: కేంద్రంలోని మోదీ సర్కార్ .. UPSపై కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 30, 2025 వరకు కేవలం 1.22 లక్షల మంది మాత్రమే UPS ఎంచుకున్నట్లు తెలిపింది. UPS తీసుకున్న ఉద్యోగులకు షరతులతో తిరిగి NPSకు వెళ్లే ఛాన్స్ ఇచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ గా భావిస్తున్నారు.
Government on Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్. NPS లేదా UPS కింద ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ పథకంను పునరుద్ధరించేందుకు ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ స్కీమును అమలు చేసినా, కేంద్ర ఉద్యోగులకు ప్రస్తుతం OPS అవకాశం లేదని తేల్చింది. ఈ అంశంపై ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
NPS vs UPS: Another Good News To Govt Employees A Head Festive Season: వరుసగా పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. యూపీఎస్ పింఛన్‌లోకి మారాలనుకునే ఉద్యోగుల కోసం గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
UPS Pension Scheme : ఎన్పీఎస్ కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూపీఎస్ ను తీసుకువచ్చింది. దీనికి కొత్త ఫీచర్ ను జోడించింది. ఈ స్కీమ్ కింద వీఆర్ఎస్ తీసుకున్న వారు ఇప్పుడు వెంటనే పెన్షన్ ప్రయోజనాలను పొందనున్నారు. ఇప్పటి వరకు 60ఏళ్ల వయస్సులో పెన్షన్ చెల్లించాల్సి వచ్చేంది.
OPS Latest Update: తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని పునురుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ సీపీఎస్ ఉద్యోగులకు చివరి విద్రోహా దినం కావాలని పిలుపునిచ్చాయి. సీపీఎస్ ఉద్యమానికి తన వంతు మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ ఎం.కోదండంరాం అన్నారు.
NPS to UPS Deadline: యూపీఎస్‌లో చేరేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 30వ తేదీ వరకు సమయం ఉంది. అయితే ఇంకా చాలా సందేహాలు అలాగే ఉండిపోవడంతో చాలా మంది ఉద్యోగులు యూపీఎస్ పట్ల ఆసక్తి చూపించడం లేదు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా ఉద్యోగుల కోసం కొత్త స్కీమ్ అమలు కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఈ కొత్త స్కీమ్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Unified Pension Scheme Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్త తీసుకువచ్చిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన అన్ని మార్గదర్శకాలు, నిబంధనలు, షరతులను వివరిస్తూ PFRDA ఇటీవల వివరణాత్మక ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. అయితే చాలామంది ఉద్యోగులకు యూపీఎస్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. యూపీఎస్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
UPS Pension Calculation: ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన అప్డేట్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మరి కొద్ది రోజుల్లో అమల్లోకి రానుంది. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించినా యూపీఎస్ విధానం అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
UPS vs NPS Benefits: దేశంలో గత కొద్దికాలంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్‌పై అసంతృప్తి ఉంది. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తిరిగి ప్రవేశపెట్టాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లాంచ్ చేస్తోంది. ఈ పధకం ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండటంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అసలు యూపీఎస్ లేదా ఎన్పీఎస్ రెండింటిలో ఏది మంచిదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
UPS Vs NPS: ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలులోకి రానుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు ప్రత్యామ్నయంగా.. ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. అయితే ఉద్యోగ సంఘాలు యూపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ స్కీమ్‌తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నాయి.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడనుంది. 8వ వేతన సంఘం అమల్లో వస్తే ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ భారీగా పెరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Minimum Pension: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)తో ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. ఈ పథకం కింద 25 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు చివరి 12 నెలలలో పొందిన సగటు ప్రాథమిక జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్‌ను అందుకుంటారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ పథకం (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) కింద నెలవారీ కనీస పెన్షన్‌ను పెంచాలనే డిమాండ్ చేస్తున్నారు.
UPS Latest Updates: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు ఆప్షన్‌గా కేంద్రం యూపీఎస్‌ను తీసుకుచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్‌ను అమలు చేయవద్దంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని కోరారు.
Opinion Poll: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉన్నా దేశంలో అప్పుడు ఎన్నికల వేడి కనిపిస్తోంది.అధికార ఎన్జీఏతో పాటు యూపీఏ దూకుడు పెంచింది.బీజేపీ తిరిగి హ్యాట్రిక్ కొడుతుందని కొందరు చెబుతుండగా.. ప్రధాని మోడీ గ్రాఫ్ తగ్గిందని మరికొందరు వాదిస్తున్నారు