Avika Gor Photos: చీరలో 'చిన్నారి పెళ్లికూతురు' అదిరిపోయిందిగా!

Avika Gor Photos: 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియ‌ల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అవికా గౌర్.. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలే నిర్మాతగానూ మారి సినిమాలను రూపొందిస్తోంది. ఎప్పుడూ కూడా ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అవికా గౌర్.. తాజాగా చీరలో  పోజులిచ్చింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Feb 10, 2022, 16:56 PM IST

   

1 /5

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్​తో నటిగా పరిచయమైంది అవికాగోర్  

2 /5

తెలుగులో 'ఉయ్యాల జంపాలా' సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.  

3 /5

'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్తా మావ', 'తాను నేను', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.  

4 /5

ఇటీవల 'నెట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  

5 /5

నాగచైతన్య 'థాంక్యూ' సినిమాలో ఓ కథానాయికగా నటిస్తోంది.