Cholesterol Lowering Tips: బాబా రాందేవ్ 5 టిప్స్ పాటిస్తే కొలెస్ట్రాల్ వేగంగా తగ్గడం ఖాయం

ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అనేది రక్త నాళికల్లో పేరుకుపోయే కొవ్వు పదార్ధం. ఇది ఎక్కువైతే రక్త నాళికలు బ్లాక్ అవుతుంటాయి. దాంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురౌతాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు బాబా రాందేవ్ కొన్ని టిప్స్ ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

Cholesterol Lowering Tips: ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అనేది రక్త నాళికల్లో పేరుకుపోయే కొవ్వు పదార్ధం. ఇది ఎక్కువైతే రక్త నాళికలు బ్లాక్ అవుతుంటాయి. దాంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురౌతాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు బాబా రాందేవ్ కొన్ని టిప్స్ ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

1 /5

ఆనపకాయ జ్యూస్ బాబా రాందేవ్ సూచనల ప్రకారం కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఆనపకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గిస్తాయి. లిపిడ్ ప్రోటీన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. 

2 /5

అనులోమ- విలోమ ప్రక్రియ అనులోమ-విలోమ ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు బాబా రాందేవ్. ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు ఎడమ చేతి బొటనవేలితో కుడి నాసికా రంధ్రాన్ని మూసి కళ్లు మూసుకుని ఎడమ నాసికా రంధ్రంతో శ్వాస వదలాలి. కాస్సేపు ఇలా చేశాక దీనికి వ్యతిరేకంగా చేయాలి.

3 /5

ఉచ్ఛాస నిశ్వాసలు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు రోజూ ఉదయం క్రమం తప్పకుండా కనీసం 10-15 నిమిషాలు ఉచ్చాస నిశ్వాసలు ప్రాక్టీస్ చేయాలని బాబా రాందేవ్ సూచిస్తున్నారు.

4 /5

కొలెస్ట్రాల్ తగ్గించే సూచనలు మీ శరీరంలో కొలెస్ట్రాల్ లక్షణాలు కన్పిస్తే వెంటనే కొన్ని టిప్స్ పాటించాలి. బాబా రాందేవ్ కొన్ని హోమ్ రెమిడీస్ పాటించమంటున్నారు.

5 /5

శరీరంలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగితే కన్పించే లక్షణాలు శరీరంలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగితే కాళ్లు-చేతుల్లో వాపు కన్పిస్తుంది. కళ్ల చివర్లో పసుపుగా పేరుకుపోయి కన్పిస్తుంది. కళ్లలోపల తెలుపు చారలు కన్పిస్తాయి.