Vaishnavi Chaitanya: తెలుగు కట్టుబొట్టుకు చిరునామా 'బేబీ' వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya: యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌లు చేస్తూ మెరిసిన తెలంగాణ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య.. 'బేబీ'తో తెలుగు సినీ పరిశ్రమలోకి తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమాలో రెండు పార్శ్వాలు కలిగిన పాత్రలో వైష్ణవి నటనా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆ చిత్రంలో వైష్ణవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. అంతకుముందు 'అల వైకుంఠపురములో', 'వలిమై'లో హీరోల చెల్లి పాత్రలో ఆమె మెరిశారు. ఇప్పుడు చేతిలో రెండు, మూడు సినిమాలతో వైష్ణవి బిజీగా ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం వైష్ణవి సొంతం.

1 /8

Vaishnavi Chaitanya: యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌లు చేస్తూ వెండితెరపై మెరిసిన తెలంగాణ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య.  

2 /8

Vaishnavi Chaitanya: 'అల వైకుంఠపురములో' అల్లు అర్జున్‌కు, 'వలిమై'లో అజిత్‌కు చెల్లెలి పాత్రలో వైష్ణవి చైతన్య మెరిశారు.  

3 /8

Vaishnavi Chaitanya: 'బేబీ'తో హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే సంచలన విజయం సొంతం.  

4 /8

Vaishnavi Chaitanya: బేబీ సినిమాలో రెండు పార్శ్వాలు కలిగిన పాత్రలో వైష్ణవి నటనా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.  

5 /8

Vaishnavi Chaitanya: ప్రస్తుతం వరుస సినిమాలతో వైష్ణవి బిజీగా ఉన్నారు. ఇప్పుడు చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి.  

6 /8

Vaishnavi Chaitanya: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం వైష్ణవి సొంతం.  

7 /8

Vaishnavi Chaitanya: తెలుగు కట్టుబొట్టుకు చిరునామా బేబీ సినిమా వైష్ణవి చైతన్య  

8 /8

Vaishnavi Chaitanya: సంప్రదాయ వస్త్రధారణలో హీరోయిన్‌ వైష్ణవి చైతన్య