Bathroom Grow Plants: సాధారణంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కిచెన్, హాల్లో మొక్కలు పెంచుకుంటాం. అయితే బాత్రూంలో కూడా పెంచుకోదగ్గ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇవి ఇంటికి అందాన్ని పెంచడమే కాదు ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి అలాంటి మొక్కలు ఏంటో తెలుసుకుందాం
కలబంద.. కలబంద మొక్క బాత్రూంలో పెంచుకోవచ్చు. హ్యముడిటీ స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు ఈ మొక్క చూడ్డానికి కూడా పచ్చగా కనిపిస్తుంది అందుకే బాత్రూంలో ఈజీగా పెంచుకోవచ్చు
స్పైడర్ ప్లాంట్ బాత్రూంలో పెంచుకోదగ్గ మరో మొక్క స్పైడర్ ప్లాంట్ ఇది ఇంటి బాత్రూం లో సెల్ఫ్ లేదా వాష్ బేసిన్ పక్కన ఈజీగా పెంచుకోవచ్చు ఇది మొక్క కూడా అందంగా కనిపిస్తుంది కాంతివంతంగా ఉంటుంది
బోస్టార్ను ఫెర్న్ బోస్టార్ను ఫెర్న్‌మొక్క కూడా బాత్రూంలో సులభంగా పెంచుకోవచ్చు ఇది దీనికి ఎక్కువగా ఎండ అవసరం లేదు అయితే మొక్క పెంచుకునే కంటైనర్లు నీళ్లు మట్టి పచ్చిగా ఉండేలా చూసుకోవాలి ఈ మొక్క కూడా బాత్రూంలో అందంగా కనిపిస్తుంది
పీస్ లిల్లీ.. పీస్ లిల్లీ మొక్క కూడా చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఈ మొక్క కూడా ఎక్కువ కాంతి అవసరం లేదు నేను డోర్ ప్లాంట్ బాత్రూంలో సులభంగా పెంచుకోవచ్చు దీనికి తెల్లరంగుల పువ్వు పూస్తుంది ఆకులు పచ్చగా కనిపిస్తాయి
మాన్‌స్టెరా మాన్‌స్టెరా మొక్క కూడా సులభంగా బాత్రూంలో పెంచుకోవచ్చు అది ఆకులు మొక్కలు పెద్ద సైజులో బాగుంటాయి బాత్రూం కి అందాన్ని పెంచుతాయి
స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ మొక్క కూడా ఎక్కువగా ఎండ అవసరం ఉండదు. ఇది ఇండోర్ ప్లాంట్ హాల్లో ఏర్పాటు చేసుకుంటారు మీకు అవి బాత్రూంలో కూడా సులభంగా పెంచుకోవచ్చు మంచి డెకరేషన్ ఐటమ్ లో కనిపిస్తుంది
పాథోస్.. ఈ పాథోస్ మొక్కకు కూడా ఎండ ఎక్కువ అవసరం లేదు ఇది ఆకులు మట్టి లేకుండానే ఈజీగా పెరిగిపోతుంది ఫోతోస్ మొక్క బాత్రూంలో సులభంగా పెంచుకోవచ్చు
బాంబో బాంబు వంటి మొక్కలు కూడా ఈజీగా జారిలో పెట్టి స్టోన్స్ తో అలంకరించి మట్టి వేసి బాత్రూం లో పెంచుకోవచ్చు ఇది చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఇంటి బాత్రూం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది