అందమైన ఫోటోలతో గుండెలను షూట్ చేస్తోన్న షూటర్ అపూర్వి చండేలా

  • Dec 29, 2020, 10:50 AM IST
1 /6

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన అపూర్వి చండేలా ఒక ప్రొఫెషనల్ షూటర్. 

2 /6

ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఎన్నో ఈవెంట్స్‌లో భారత దేశ కీర్తిని దశదిశలా చాటింది అపూర్వి.

3 /6

ప్రొఫెషనల్ షూటర్ అయిన అపూర్వి చండేలా తరచూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.  

4 /6

బీజింగ్‌లో 2008లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొంది అపూర్వి.  

5 /6

6 /6