Maldives Trip: పెళ్లైన కొత్తలో పర్ఫెక్ట్ హనీమూన్ స్పాట్ మాల్దీవులు.. మరింత రొమాంటిక్‌గా మారిపోండి

Best Honeymoon Places In India: ప్రస్తుతం పెళ్లి అయిన ప్రతి ఒక్కరు హనీమూన్‌కు ప్లాన్ చేస్తున్నారు. వెడ్డింగ్‌కు ముందే హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తూ.. సెలబ్రిటీలకు టూరిస్ట్‌ స్పాట్‌గా మారింది మాల్దీవులు. ఇక్కడ బ్యూటీఫుల్ లోకేషన్స్‌తోపాటు బీచ్ ఉండడంతో ఎక్కువమంది హనీమూన్‌ను ఇక్కడ గడిపేందుకు వస్తున్నారు. 

1 /6

హనీమూన్‌కు ఎక్కడికి వెళుతున్నారని ఏ జంటను అడిగినా.. ముందుగా తాము మాల్దీవుల ట్రిప్‌కు వెళుతున్నామని చెబుతున్నారు. పర్ఫెక్ట్ హనీమూన్ డెస్టినేషన్‌గా మాల్దీవులు మారింది.   

2 /6

గోవా తరువాత జంటలకు హనీమూన్ కోసం మాల్దీవులు సరైన ప్రదేశం అని చెప్పొచ్చు. మాల్దీవుల సముద్రం ఒడ్డున పెళ్లి అయిన నూతన జంట ప్రతి క్షణం ఆస్వాదిస్తూ గడపొచ్చు.   

3 /6

మాల్దీవుల విమానాశ్రయం నుంచే ప్రతి ఒక్కరూ సముద్ర అందాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచే పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు.   

4 /6

ఈ అందమైన బ్లూ వాటర్‌తో జంటల హనీమూన్ మరింత రొమాంటిక్‌గా మారుతుంది. ఈ ప్రదేశం అందంగా ఉండటమే కాకుండా చాలా ప్రశాంతంగా.. సురక్షితంగా ఉండడంతో ఎక్కువ మంది ఇక్కడికి హానీమూన్‌కు వస్తున్నారు. 

5 /6

మాల్దీవులలో విలాసవంతమైన రిసార్ట్‌లు, బెస్ట్ ఫుడ్, అన్ని వసతులు ఉన్నాయి. మాల్దీవులకు రావడం ద్వారా మీరు అందమైన ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.  

6 /6

మాల్దీవులు ఎల్లప్పుడూ హనీమూన్‌కు సరైన హాట్ స్పాట్ అని పర్యాటకులు చెబుతుంటారు. ఇక్కడికి రావడం ద్వారా సరికొత్త జీవితాన్ని గడపడానికి మంచి అవకాశం దొరుకుతుందని అంటున్నారు. మీకు కొత్తగా పెళ్లి అవుతున్నా.. రీసెంట్‌గా అయినా మాల్దీవుల ట్రిప్‌కు ప్లాన్ చేసేయండి..