Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగులో మోనాల్ సీక్రెట్ ఇదేనా

Biggboss Telugu 4, | బిగ్ బాస్ 4 తెలుగు సీజన్‌లో ఫేవరైట్ కంటెస్టెంట్‌గా మారిన మోనాల్ గజ్జర్ పైనే అందరి దృష్టీ నెలకొంది. 

  • Nov 27, 2020, 14:17 PM IST

Monal Gajjar | బిగ్ బాస్ 4 తెలుగు సీజన్‌లో ఫేవరైట్ కంటెస్టెంట్‌గా మారిన మోనాల్ గజ్జర్ పైనే అందరి దృష్టీ నెలకొంది. బిగ్ బాస్  దత్తపుత్రికగా ట్రోలింగ్ బాగానే జరుగుతున్నా...మోనాల్ స్ట్రాటెజీ కాస్త ఢిఫరెంట్‌గా సాగుతోంది. 
 

 

1 /11

ఒక్కొక్కరు ఒక్కో విధంగా గేమ్ అడుతారు. కొందరు స్ట్రైట్ ఫార్వాడ్ నెస్, మరి కొందరు కన్నింగ్ నెస్, ఇంకొందరు ఎమోషన్స్‌తో గేమ్ ఆడుతున్నారు.

2 /11

మోనాల్ గజ్జర్ గేమ్ ప్లాన్ అదే. ఎమోషన్స్ ఆధారంగా గేమ్ చక్కగా ఆడుతోంది.

3 /11

అందముంది. అభినయముంది. ఇంకేం..ఎమోషన్స్‌ ను జత చేసి..అభిమానుల్ని ఆకర్షిస్తోంది. 

4 /11

5 /11

6 /11

7 /11

8 /11

9 /11

10 /11

11 /11