Tasty Teja Remuneration For Bigg Boss: బిగ్ బాస్ అప్పుడే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ మధ్య మొత్తం ఫిమేల్ హౌస్ మేట్స్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా.. గత వారం నుంచి మాత్రం మెల్ హౌస్ మేట్స్ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. గతవారం ఆట సందీప్ ఎలిమినేట్ కాగా ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్ కానున్నారు. ఈ నేపథ్యంలో టేస్టీ తేజ తీసుకున్న నిర్ణయం రెమ్యూనరేషన్ అనే ఒక వార్త వైరల్ అవుతోంది..
Bigg Boss Telugu 7 elimination: గత సీజన్లతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గా ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కొనసాగుతోంది. ఉల్టా పుల్తా అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సీజన్ లో నిజంగానే అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈవారం కూడా ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అందరూ అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఇంకొకరు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.